Chor Baazar Collections: ఆకాష్ పూరి హీరోగా వచ్చిన ‘చోర్ బజార్’ సినిమా పై బాగా నెగిటివ్ టాక్ వచ్చింది. నిజానికి, ‘జార్జి రెడ్డి’ ఫేమ్ జీవన్ రెడ్డి ఈ సినిమాకు దర్శకత్వం వహించడంతో.. ఈ సినిమా పై ఆశలు ఉన్నాయి. కానీ, ఆ ఆశ నిరాశ అయ్యింది. డైమండ్ రాబరీ నేపథ్యంలో వచ్చిన ఈ సినిమా కలెక్షన్స్ ను రాబట్టడంలో ఫెయిల్ అయ్యింది. మరి మూడు రోజులకు గానూ ఈ సినిమాకి ఏ రేంజ్ కలెక్షన్స్ వచ్చాయో తెలుసుకుందాం.

మూడు రోజులకు గానూ ‘చోర్ బజార్’ చిత్రం ఎంతవరకు కలెక్ట్ చేసింది అంటే..
నైజాం 0.38 కోట్లు
సీడెడ్ 0.18 కోట్లు
ఉత్తరాంధ్ర 0.14 కోట్లు
ఈస్ట్ 0.09 కోట్లు
వెస్ట్ 0.15 కోట్లు
గుంటూరు 0.13 కోట్లు
కృష్ణా 0.12 కోట్లు
నెల్లూరు 0.12 కోట్లు
Also Read: Bheemla Nayak Remake In Hindi: హిందీ లో భీమ్లా నాయక్ రీమేక్.. హీరో ఎవరో తెలుసా??
ఏపీ + తెలంగాణలో మొత్తం కలుపుకొని 3 రోజులకు గానూ ‘చోర్ బజార్’ 1.35 కోట్ల షేర్ కలెక్ట్ చేసింది. గ్రాస్ పరంగా చూసుకుంటే.. 2.38 కోట్లు వచ్చాయి.
రెస్ట్ ఆఫ్ ఇండియా 0.05 కోట్లు
ఓవర్సీస్ 0.06 కోట్లు
టోటల్ వరల్డ్ వైడ్ గా 3 రోజులకు గానూ ‘చోర్ బజార్’ 1.40 కోట్ల షేర్ ను కలెక్ట్ చేసింది. ఇక గ్రాస్ పరంగా చూసుకుంటే వరల్డ్ వైడ్ గా రూ. 1:46 కోట్లను కొల్లగొట్టింది
‘చోర్ బజార్’ చిత్రానికి వరల్డ్ వైడ్ గా రూ.3.76 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగింది. కాబట్టి, ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద బ్రేక్ ఈవెన్ కావాలి అంటే.. రూ.2.36 కోట్ల వరకు షేర్ ను కలెక్ట్ చేయాలి. కానీ బ్యాడ్ టాక్ కారణంగా మొదటి రోజే ఈ సినిమా డిజాస్టర్ దిశగా అడుగులు వేసింది.
Also Read: Malaika Arora: ముదురు వయసులో ఇలా ఫీల్ అయితే, ఎలా అమ్మడు ?
[…] Also Read: Chor Baazar 3 Days Collections: ‘చోర్ బజార్’ 3 డేస్ కలెక్ష… […]