నితిన్, రష్మిక జంటగా నటించిన సినిమా భీష్మ. ఈ సినిమాను దర్శకుడు వెంకీ కుడుములు తెరకేక్కిన్చారు. అయితే ఈ సినిమా తొలిరోజే బొమ్మ బ్లాక్ బస్టర్ అనిపించుకుంది. మొదటి రోజే హిట్ టాక్ రావడం తో తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమాకు వసూళ్లు కూడా భారీగానే వచ్చాయి.
తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో ఈ సినిమా రూ.6.35 కోట్లు వసూలు చేసింది. ఈ ఓపెనింగ్స్ నితిన్ కెరీర్‌లోనే బెస్ట్ అని చెప్పాలి.
నిజాం: 2.26cr
సీడెడ్: 0.8cr
ఉత్తరాంధ్ర: 0.62 కోట్లు
ఈస్ట్: 0.67 కోట్లు
వెస్ట్: 0.56 కోట్లు
కృష్ణా: 0.4 కోట్లు
గుంటూరు: 0.77 కోట్లు
నెల్లూరు: 0.27 కోట్లు
మొత్తం ఆంధ్ర & తెలంగాణా వసూళ్లు: 6.35cr ( షేర్ )
మొత్తం ఆంధ్ర & తెలంగాణా వసూళ్లు: 9.75 ( గ్రాస్ )
Neelambaram is a Web Admin and is working with our organisation from last 6 years and he has good knowledge on Content uploads and Content Management in website. He takes cares of all Content uploads and Content administration on our website.
Read MoreWeb Title: Bheeshma first day collections
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com