Homeఅత్యంత ప్రజాదరణఅభిమానులకు `డేటింగ్' ఆఫర్ ఇచ్చిన త్రిష

అభిమానులకు `డేటింగ్’ ఆఫర్ ఇచ్చిన త్రిష


21 ఏళ్ళ క్రితం అంటే 1999 లో ప్రశాంత్ , సిమ్రాన్ జంటగా నటించిన ” జోడి ” చిత్రం ద్వారా నటిగా చిత్ర రంగ ప్రవేశం చేసిన త్రిష తెలుగులో ప్రభాస్ సరసన ‘వర్షం’ సినిమాతో ఎంట్రీ ఇచ్చింది ఆ తరవాత “‘నువ్వొస్తానంటే నేనొద్దంటానా ” సినిమాతో యూత్‌కు దగ్గరైంది …తెలుగులో నటించడం తగ్గినప్పటికీ కోలీవుడ్‌లో ఇప్పటికీ టాప్ స్టార్‌గానే కొనసాగుతోంది. అలాంటి హీరోయిన్ త్రిష ఫాన్స్ కి బంపర్ అఫర్ ఇచ్చింది .

స్టార్ హీరో రిషి కపూర్ ఆకస్మిక మృతి

‘నేను చాలారోజులుగా ఎవ్వరితోనే డేటింగ్ చేయడం లేదు… మీకు నాపైన ఇంట్రెస్ట్ ఉంటే… ఓ 500 పదాలతో వ్యాసం రాయండి. మీరు నా సమయాన్ని వృథా చేయకుండా ఎలా చూసుకుంటున్నారో ఈ వ్యాసంలో వివరించి, ఇంప్రెస్ చేయండి’ అంటూ తన ఇన్‌స్టా ద్వారా తెలియజేసింది .

ప్రముఖ నటుడు ఇర్ఫాన్ ఖాన్ మృతి

త్రిష కొన్నాళ్ల కిందట చెన్నైకి చెందిన ఓ బడా బిజినెస్‌మ్యాన్‌తో ఎంగేజ్‌మెంట్ చేసుకొని ఆ తరువాత క్యాన్సిల్ చేసుకొంది. అలాగే దగ్గుబాటి రానా తో డేటింగ్ కూడా చేసింది ..ఇప్పుడు తాజాగా ఫ్యాన్స్‌కు డేటింగ్ ఆఫర్ ఇవ్వడం చూస్తుంటే 36 ఏళ్ల త్రిష,కు , లాక్‌డౌన్‌లో బోర్ కొట్టి…ఇలా అభిమానులతో పరాచికాలు ఆడుతోందని సినీ విమర్శకులు అంటున్నారు. అయితే త్రిష పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకొన్న మాట మాత్రం వాస్తవమే అని తెలుస్తోంది. నిజానికి నటిగా త్రిష కోలీవుడ్‌లో ఐదు, మలయాళంలో ఓ సినిమా చేస్తూ బిజీగానే ఉంది. మధ్యలో ఈ ప్రకటనే ఎవ్వరికీ అంతు పట్టడం లేదు.

admin
adminhttps://oktelugu.com/
Editor, He is Working from Past 3 Years in this Organization, He is the incharge of News content and Looks after the overall Content Management.

Most Popular

Quality Content In Cinema: కంటెంటే కింగ్.. ఇప్పటికైనా తత్త్వం బోధపడిందా?

Quality Content In Cinema: గత కొంతకాలంగా సినిమా ఇండస్ట్రీకి గడ్డు పరిస్థితులు ఎదుర్కొన్నాయి. వెండితెరకు ఈ పరిస్థితి రావడానికి కారణం ఓటీటీలేనని చాలా మంది ఆరోపించారు. కోట్లు ఖర్చుపెట్టి సినిమాలు...

Adarsha Kutumbam: ‘ఆదర్శ కుటుంబం’ గ్లింప్స్ లో ఏముంది… అదొక్కటి తప్ప…

Adarsha Kutumbam: వెంకటేష్ హీరోగా త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న 'ఆదర్శ కుటుంబం' సినిమాకు సంబంధించిన గ్లింప్స్ కొద్ది సేపటి క్రితం రిలీజ్ అయింది. ఈ గ్లింప్స్ లో సినిమా యొక్క ఎంటైర్...

Zomato Anniversary Campaign: బిల్డప్ కోసం లోగో తీసేస్తే.. కోట్లు బొక్క..

Zomato Anniversary Campaign: క్రియేటివిటీ.. ఇది ఆకర్షించే విధంగా ఉండాలి. జనాలలో ఆలోచన తెచ్చే విధంగా ఉండాలి. ఒకరకంగా నూతనత్వం వైపు అడుగులు వేసే విధంగా ఉండాలి. అలాకాకుండా చదివేస్తే ఉన్న...

Yashasvi Jaiswal: ఒక్క డిన్నర్.. ఈ క్రికెటర్ జీవితాన్ని ఎలా మార్చిందంటే..

Yashasvi Jaiswal: ఇప్పుడు మనం సోషల్ మీడియా కాలంలో ఉన్నాం. ఏదైనా జరిగితే చాలు.. దానికి తగ్గట్టుగా కథలు అల్లడం.. దానిని వ్యాప్తిలోకి తీసుకురావడం అలవాటుగా మారిపోయింది. సోషల్ మీడియా కాలంలో నిజాలకు విలువలేదు....

Jailer 2: రజినీకాంత్ ‘జైలర్ 2’ విషయంలో ఆ తప్పు జరగబోతుందిగా…

Jailer 2: రజనీకాంత్ హీరోగా నెల్సన్ డైరెక్షన్ లో తెరకెక్కుతున్న 'జైలర్ 2' సినిమా అక్టోబర్ 16వ తేదీన ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. జైలర్ సినిమా భారీ విజయాన్ని సాధించింది. దాంతో జైలర్...
Oktelugu Epaper
Exit mobile version