https://oktelugu.com/

వైరల్: లక్ష్మీరాయ్.. ఆరబోసిన అందం

రాయ్ లక్ష్మీ.. తమిళనాట బాగా ఫేమస్ అయిన ఈ ముద్దుగుమ్మ తెలుగులో మాత్రం ఆడపదడపా కనిపిస్తోంది. కేవలం ఐటెం సాంగ్ లకే పరిమితమవుతోంది. తమిళ నటుడు, దర్శకుడు రాఘవ లారెన్స్ సినిమాల్లో రాయ్ లక్ష్మీ ఖచ్చితంగా కనిపిస్తుంటుంది. ఇక రాఘవ లారెన్స్ కంపోజ్ చేసే పాటల్లోనూ ఈమెను పెడుతుంటాడు. ప్రస్తుతం కరోనా లాక్ డౌన్ తో ఇంటికే పరిమితమైన రాయ్ లక్ష్మీ సోషల్ మీడియాలో తన అందాలు ఆరబోస్తోంది. కుర్రకారుకు హీట్ పుట్టే ఫొటోలు చేస్తోంది. తాజాగా […]

Written By:
  • NARESH
  • , Updated On : May 7, 2021 / 08:31 PM IST
    Follow us on

    రాయ్ లక్ష్మీ.. తమిళనాట బాగా ఫేమస్ అయిన ఈ ముద్దుగుమ్మ తెలుగులో మాత్రం ఆడపదడపా కనిపిస్తోంది. కేవలం ఐటెం సాంగ్ లకే పరిమితమవుతోంది.

    తమిళ నటుడు, దర్శకుడు రాఘవ లారెన్స్ సినిమాల్లో రాయ్ లక్ష్మీ ఖచ్చితంగా కనిపిస్తుంటుంది. ఇక రాఘవ లారెన్స్ కంపోజ్ చేసే పాటల్లోనూ ఈమెను పెడుతుంటాడు.

    ప్రస్తుతం కరోనా లాక్ డౌన్ తో ఇంటికే పరిమితమైన రాయ్ లక్ష్మీ సోషల్ మీడియాలో తన అందాలు ఆరబోస్తోంది. కుర్రకారుకు హీట్ పుట్టే ఫొటోలు చేస్తోంది.

    తాజాగా ఇన్ స్టాగ్రామ్ లో టాప్ కనిపించేలా ఫొటోను షేర్ చేసింది. జుట్టు విరబోసుకొని కనువిందు చేసింది. ‘సమాజానికి నచ్చినట్టు కాదు.. మీకు నచ్చిన విధంగా ఉండండి’ అంటూ లక్ష్మీరాయ్ ఫొటో పోస్ట్ కామెంట్ చేసింది. ఆ ఫొటోను నెటిజన్లు కామెంట్లు, షేర్లు చేస్తూ హోరెత్తిస్తున్నారు.