
మల్లికా షెరావత్..ఈమె పేరును ఇప్పుడు బాలీవుడ్ మరిచిపోయింది. 2004 లో మ్యూజికల్ హిట్ అయిన ‘మర్డర్’ సినిమాతో ఎంట్రీ ఇచ్చిన ఈ ముద్దుగుమ్మ రోమాంటిక్ సీన్లలో రెచ్చిపోయి కుర్రకారుకు నిద్రలేకుండా చేసింది. ఈ చిత్రంతో మల్లికా షెరావత్ ను చాలా మంది తమ ఫేవరేట్ హాట్ బ్యూటీగా ఆరాధించడం మొదలు పెట్టారు.
Also Read: 8 కోట్ల వరకూ నష్టాలు.. బయ్యర్లు అసంతృప్తి !
అయితే ప్రస్తుతం ఆమె బాలీవుడ్ కు దూరమైంది. పెద్దగా చురుకుగా సినిమాల్లో నటించడం లేదు. అయినా కూడా ఆమె లుక్స్ చాలా అద్భుతంగా ఉన్నాయి. నాజూకు శరీరంతో ఫిట్ నెస్ కాపాడుకోవటానికి మరియు నియమావళిని పాటిస్తూ వన్నెతగ్గని అందాన్ని మెయింటేన్ చేస్తోంది.
తాజాగా మల్లికా తన తాజా చిత్రాలను ఆరబోసింది. చీరలో మరియు స్లీవ్ లెస్ మెడ జాకెట్టుతో కుర్రకారులో వేడి పుట్టేలా అందాలను ఆరోబోస్తూకొన్ని ఫొటోలను విడుదల చేసింది.
Also Read: ‘చరణ్’ పై చేయి వేసిన మెగాస్టార్ !
ఆమె శరీరంలోని ప్రతి ఒంపుసొంపులు యువకుల మనస్సులను గుచ్చేస్తున్నాయి. నరాలను మెలిపెడుతున్నాయి. 44 ఏళ్ళ లేటు వయసులోనూ ఆమె చాలా అద్భుతంగా కనిపిస్తోంది. యువతులు కూడా ఆమె బొమ్మను అసూయపడేలా చేస్తోంది. మల్లిక చివరిసారిగా 2019 లో వెబ్‌సిరీస్ ‘బూ సబ్కి ఫతేగి’లో కనిపించింది.
మరిన్ని సినిమా వార్తల కోసం టాలీవుడ్ న్యూస్