https://oktelugu.com/

50 ఏళ్ల వయసులో బిడ్డను కన్న స్టార్ హీరోయిన్

లేటు వయసులో ఘాటుగా బిడ్డను కన్నది బాలీవుడ్ స్టార్ హీరోయిన్.ఈ వయసులోనూ పిల్లలను కనవచ్చని నిరూపించింది. ఈరోజు మరోసారి పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది. బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కరీనాకపూర్ మరోసారి తల్లి అయ్యింది. తన భర్త, స్టార్ హీరో సైఫ్ అలీఖాన్ తో మరోసారి తల్లి అయిన కరీనాకు ఈరోజు డెలివరీ అయ్యింది. ఈ మేరకు కరోనా బెస్ట్ ఫ్రెండ్ మనీష్ మల్హోత్రా, కజిన్ రిద్దిమా కపూర్ ప్రకటించారు. అప్పటికే పెళ్లి అయ్యి విడాకులైన బాలీవుడ్ హీరో […]

Written By:
  • NARESH
  • , Updated On : February 21, 2021 / 05:11 PM IST
    Follow us on

    లేటు వయసులో ఘాటుగా బిడ్డను కన్నది బాలీవుడ్ స్టార్ హీరోయిన్.ఈ వయసులోనూ పిల్లలను కనవచ్చని నిరూపించింది. ఈరోజు మరోసారి పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది.

    బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కరీనాకపూర్ మరోసారి తల్లి అయ్యింది. తన భర్త, స్టార్ హీరో సైఫ్ అలీఖాన్ తో మరోసారి తల్లి అయిన కరీనాకు ఈరోజు డెలివరీ అయ్యింది. ఈ మేరకు కరోనా బెస్ట్ ఫ్రెండ్ మనీష్ మల్హోత్రా, కజిన్ రిద్దిమా కపూర్ ప్రకటించారు.

    అప్పటికే పెళ్లి అయ్యి విడాకులైన బాలీవుడ్ హీరో సైఫ్ అలీఖాన్ ను 2012లో కరీనా కపూర్ పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. సైఫ్ అలీఖాన్ కు తొలి భార్య అమృతాసింగ్ ద్వారా సైఫ్ కు ఇప్పటికే ఇద్దరు పిల్లలున్నారు. కుమార్తె సారా అలీఖాన్, కొడుకు ఇబ్రహీం అలీఖాన్ ఇప్పటికే పాపులర్ అయ్యారు. సారా బాలీవుడ్ హీరోయిన్ గా ఉంది.

    కరీనా-సైఫ్ జంటకు నాలుగేళ్ల తైమూర్ అనే కొడుకు ఉన్నాడు. గత ఏడాది లాక్ డౌన్ టైమ్ లో కరీనా కపూర్ మరోసారి గర్భవతి అయ్యింది. తాజాగా మరో మగబిడ్డకు జన్మనిచ్చింది.

    ప్రెగ్నెన్సీ టైంలో కరీనా కపూర్ ఓ పుస్తకం రాసింది. గర్బిణులు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ఈ పుస్తకరం ప్రేక్షకాదరణ పొందింది.