https://oktelugu.com/

మహేష్ బాబు పాత్రతో 2020కి డేవిడ్ వార్నర్ వీడ్కోలు

కరోనా లాక్ డౌన్ లో ఆస్ట్రేలియా క్రికెటర్ డేవిడ్ వార్నర్ చేసిన టిక్ టాక్ వీడియోలు ఎంత పాపులరో అందరికీ తెలిసిందే. ముఖ్యంగా ఐపీఎల్ లో సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టుకు కెప్టెన్ అయిన వార్నర్ మన టాలీవుడ్ హీరోల పాటలు,గెటప్పుల్లో చేసిన హంగామా అంతా ఇంతాకాదు. Also Read: సింగిల్ డేకి 15 లక్షలు తీసుకుందట ! ఈ కొత్త సంవత్సరం వేళ కూడా డేవిడ్ వార్నర్ ఎంజాయ్ చేస్తున్నాడు. 2020కి వీడ్కోలు పలుకుతూ 2021ను […]

Written By:
  • NARESH
  • , Updated On : December 31, 2020 / 05:22 PM IST
    Follow us on

    కరోనా లాక్ డౌన్ లో ఆస్ట్రేలియా క్రికెటర్ డేవిడ్ వార్నర్ చేసిన టిక్ టాక్ వీడియోలు ఎంత పాపులరో అందరికీ తెలిసిందే. ముఖ్యంగా ఐపీఎల్ లో సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టుకు కెప్టెన్ అయిన వార్నర్ మన టాలీవుడ్ హీరోల పాటలు,గెటప్పుల్లో చేసిన హంగామా అంతా ఇంతాకాదు.

    Also Read: సింగిల్ డేకి 15 లక్షలు తీసుకుందట !

    ఈ కొత్త సంవత్సరం వేళ కూడా డేవిడ్ వార్నర్ ఎంజాయ్ చేస్తున్నాడు. 2020కి వీడ్కోలు పలుకుతూ 2021ను ఆహ్వానిస్తున్నాడు.

    డేవిడ్ వార్నర్ తాజాగా కొత్త సంవత్సరం సందర్భంగా మరో వీడియోను అభిమానులతో పంచుకున్నాడు. టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన ‘మహర్షి’ సినిమా టీజర్ ను ఎడిట్ చేసి అందులోని సన్నివేశాలను తనదైన నటనతో ఆకట్టుకున్నాడు.

    Also Read: హాట్ బ్యూటీ ఏదైనా చేస్తానంటుంది.. బాలయ్య విన్నారా.. !

    స్కూటర్ పై మహేష్ బాబు, వెన్నెల కిషోర్ తో వెళ్లే సీన్ తోపాటు డైలాగులు, ఫైటింగ్ సీన్లలో మహేష్ బాబులా డేవిడ్ వార్నర్ ఆకట్టుకున్నాడు. ఈ వీడియోను ఇన్ స్టాగ్రామ్ లో షేర్ చేయడంతో అది వైరల్ అయ్యింది.

    డేవిడ్ వార్నర్ షేర్ చేసిన వీడియో ఇదే..

    https://www.instagram.com/p/CJchnaAFUQO/

    మరిన్ని సినిమా వార్తల కోసం టాలీవుడ్ న్యూస్