Homeలైఫ్ స్టైల్Jasmine: ఆడవాళ్లు తలలో మల్లెపూలు పెట్టుకోవడానికి సైంటిఫిక్ రీజన్ ఉందా..?

Jasmine: ఆడవాళ్లు తలలో మల్లెపూలు పెట్టుకోవడానికి సైంటిఫిక్ రీజన్ ఉందా..?

Jasmine: హిళలు తలలో పూలు పెట్టుకోవడం సాధారణ విషయమే. అయితే ఎక్కువ మంది ఆడవాళ్లు మల్లెపూలను తలలో పెట్టుకోవడాన్ని ఇష్టపడుతుంటారు. అయితే చాలా మంది అందం కోసమే ఆడవాళ్లు తలలో మల్లెపూలు పెట్టుకుంటారని భావిస్తారు. కానీ ఆడవాళ్లు మల్లెపూలను ఇష్టపడం వెనుక ఓ సైంటిఫిక్ రీజన్ ఉందని మాత్రం తెలియదు.

Jasmine
Jasmine

మల్లెపూలను పూలలోనే రాణిగా పిలుస్తుంటారు. అందుకే వీటిని దేవుడి పూలు అని కూడా అంటుంటారు. మల్లెపూలు మంచి సువాసనను కూడా కలిగి ఉంటాయి. అయితే ఎక్కువగా దేవుడికి అలంకరించే మల్లెపూలను ఆడవాళ్లు ఎందుకు తలలో పెట్టుకుంటారంటే.. వాటి వాసన వల్ల తల్లి నుంచి బిడ్డకు కావాల్సిన పాలు ఎక్కువ రోజులు ఉత్పత్తి అవుతాయని పూర్వీకులు చెప్పేవారట. అందుకే పూర్వం ఆడవాళ్లు ఎక్కువగా మల్లెపూలను తలలో పెట్టుకునేవారట.

 

మరోవైపు మల్లెపూలు మానసికంగానూ ఆహ్లాదాన్ని చేకూరుస్తాయి. వాటి వాసనకు మతి పోవడం ఖాయం. అందుకే ఫస్ట్ నైట్‌ రోజు ఎక్కువగా మల్లెపూలతో డెకరేషన్ చేస్తుంటారు. నిద్రలేమితో ఇబ్బంది పడేవాళ్లు చక్కటి సువాసన వెదజల్లే గుప్పెడు మల్లెపూలను తల దిండు పక్కనే పెట్టుకుని నిద్రించాలని నిపుణులు సూచిస్తున్నారు. లేదంటే దీర్ఘ శ్వాసతో సువాసనను పీల్చాలని.. ఇలా రోజుకు పదిసార్లు చేస్తే.. మంచి నిద్ర పడుతుందని హితవు పలుకుతున్నారు.

Jasmine
Jasmine

మరోవైపు మల్లెపూల వాసనతో మనసు స్థిమితంగా మారుతుందట. మల్లెల్లోని సువాసన మనసుకు ఆహ్లాదాన్ని ఇవ్వడమే కాకుండా.. తలనొప్పిని తగ్గిస్తుందట. మానసిక వ్యాకులత, డిప్రెషన్, అతి కోపంతో బాధపడేవారిని శాంతపరిచే స్వభావం మల్లెపూలకు ఉందట. చూశారా మల్లెపూలతో ఎన్ని ప్రయోజనాలు దాగి ఉన్నాయో. ఈ కారణాల వల్లే మల్లెపూలు పెట్టుకున్న వాళ్లు అందంతో పాటు ఆరోగ్యంగానూ ఉండేందుకు అవకాశాలు ఉన్నాయి.

 

Mallesh
Malleshhttps://oktelugu.com/
Mallesh is a Political Content Writer Exclusively writes on Telugu Politics. He has very good experience in writing Political News and celebrity updates.

Most Popular

OG 2 Animation Video: ‘ఓజీ 2’ నుండి యానిమేషన్ వీడియో.. పవన్ కళ్యాణ్ పుట్టినరోజు కి ఊహించని...

OG 2 Animation Video: ప్రస్తుతం పాన్ ఇండియా లెవెల్ లో మంచి హైప్ ని క్రియేట్ చేసుకున్న సీక్వెల్స్ లో ఒకటి 'ఓజీ 2'. పవన్ కళ్యాణ్ , సుజిత్ కాంబినేషన్...

Revanth Reddy And Kcr: వాసాలమర్రి.. కెసిఆర్ వీక్నెస్ తో ఆడుకుంటున్న రేవంత్..

Revanth Reddy And Kcr: భారత రాష్ట్ర సమితి అధికారంలో ఉన్నప్పుడు.. కెసిఆర్ ఉన్నట్టుండి యాదాద్రి భువనగిరి జిల్లాలో పర్యటించారు. ఆ జిల్లా పరిధిలో ఉన్న వాసాల మర్రి గ్రామంలో ఒకరోజు మొత్తం...

Siddharth Emotional: స్టేజి పై వెక్కిళ్లు పెట్టి ఏడ్చేసిన హీరో సిద్దార్థ్..వీడియో వైరల్..అసలు ఏమైందంటే!

Siddharth Emotional: ఒకప్పుడు యూత్ ఆడియన్స్ లో హీరో సిద్దార్థ్ కి ఎలాంటి క్రేజ్ ఉండేదో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. ఆరోజుల్లో బాయ్స్, నువ్వొస్తానంటే నేనొద్దంటానా , బొమ్మరిల్లు , కొంచెం ఇష్టం...

Google Employees Protest: ఉద్యోగుల నిరసన.. సుందర్ పిచాయ్ కి వినతి.. ఏఐ వల్ల గూగుల్ లో ఏం...

Google Employees Protest: గూగుల్.. ప్రముఖ సెర్చ్ ఇంజన్ సంస్థ మాత్రమే కాదు.. టెక్నాలజీ.. వినూత్న ఆవిష్కరణలు.. డేటా.. క్లౌడ్ కంప్యూటింగ్.. ఇలా ఎన్నో విభాగాలలో నెంబర్ వన్ సంస్థ. ఈ సంస్థ...

Sun Facts: ఉదయం నిప్పులు చిమ్మే సూర్యుడు.. రాత్రిపూట ఎక్కడికి వెళ్తాడు..

Sun Facts: ఉదయం సూర్యోదయం అవుతుంది. కాలాలకు అనుగుణంగా సూర్యోదయంలో మార్పులు ఉంటాయి. వేసవికాలంలో అయితే సూర్యుడు తొందరగా ఉదయిస్తుంటాడు. చలికాలం లో అయితే కాస్త ఆలస్యంగా సూర్యోదయం అవుతూ ఉంటుంది. వర్షాకాలంలో...
Oktelugu Epaper
Exit mobile version