
Peyronie’s Disease : మనలో చాలా మందికి అంగస్తంభన సమస్య ఉంటుంది. దీనికి కూడా కారణాలు ఉంటాయి. పెరోనీ వ్యాధి ఉంటే అంగంలో చాలా సమస్యలు వస్తాయి. ఇది కొందరిలోనే కనిపించే జబ్బు. దీంతో అంగం చిన్నగా మారుతుంది. అంగం వంకరగా తయారవుతుంది. పురుషాంగం వంగినంత మాత్రాన ఈ వ్యాధి ఉన్నట్లు కాదు. ఇంకా దానికి కొన్ని లక్షణాలు మనకు కనిపిస్తాయి. అవి ఉంటే పెరోనీ వ్యాధి ఉన్నట్లు గుర్తించాలి.ఇలా పెరోనీ జబ్బు ఉంటే మనకు ఇబ్బందులు తప్పవు.
ఈ వ్యాధి ఉంటే పురుషాంగంలో మచ్చలు కనిపిస్తాయి. దీంతో పురుషాంగం పరిమాణం తగ్గిపోతుంది.
పురుషాంగం వంగినంత మాత్రాన ఈ వ్యాధి ఉన్నట్లు కాదు. ఇది ఉంటే సంతానం మీద కూడా ప్రభావం చూపుతుంది. పురుషాంగంపై భాగంలో మచ్చ ఉంటే అది పైకి వంగుతుంది. కింద ఉంటే కిందికి వంగుతుంది. దీని వల్ల పురుషాంగం పొట్టిగా మారుతుంది.

పెరోనీ వ్యాధి బాధ కలిగిస్తుంది. పురుషాంగంలో నొప్పి అనిపిస్తుంది. ఇది వేదనకు గురిచేస్తుంది. అంగస్తంభన జరిగినప్పుడు ఇంకా ఎక్కువవుతుంది. ఇది వ్యక్తికి వ్యక్తికి మారుతుంది. ఇది అంగస్తంభన సమస్యకు దారి తీస్తుంది. రక్త సరఫరా కాకుండా నిరోధిస్తుంది. దీంతో మూత్రవిసర్జన, స్కలనం ప్రభావితం చేయదు. ఈ వ్యాధితో చాలా సమస్యలు వెంటాడతాయి.
పెరోనీ వ్యాధి లక్షణాల్లో పురుషాంగం పొట్టిగా ఉంటుంది. వక్రంగా ఉంటుంది. చుట్టుకొలత తగ్గుతుంది. పురుషాంగంలో గడ్డలు ఉంటాయి. అంగస్తంభన జరిగినప్పుడు నొప్పి అనిపిస్తుంది. అంగస్తంభనలు సాధారణంగా ఉంటాయి. పురుషాంగం వంగడంతో అంగస్తంభన సమస్య ఏర్పడుతుంది. ఈ వ్యాధిని తగ్గించుకోవడానికి చికిత్స ఉంది. శస్త్ర చికిత్సలు కూడా అందుబాటులో ఉన్నాయి. వైద్యుడిని సంప్రదించి సరైన సమయంలో వైద్యం చేయించుకోవాలి.