Seegra Skalanam Problem: మన వంటింట్లో దొరికే మసాలాలతో మనకు ఎన్నో లాభాలున్నాయి. ఆయుర్వేదంలో ఈ విషయాలు స్పష్టంగా చెప్పారు. పోపుల డబ్బాలో ఉండే మసాలా దినుసులతో మనకు ఎన్నో రకాలైన జబ్బులను దూరం చేసుకునే అవకాశం ఉంది. యాలకులు మనకు సువాసన ఇచ్చే వాటిగానే తెలుసు. కానీ ఇందులో ఎన్నో రకాలైన అనారోగ్య సమస్యలను దూరం చేసే శక్తి ఉంటుందని తెలుసుకోవాలి. యాలకులు శృంగార సమస్యలకు కూడా చెక్ పెడుతుందని ఎంత మందికి తెలుసు. తాజా అధ్యయనాల్లో శృంగార సమస్యలను కూడా నిరోధిస్తుందని రుజువు చేశాయి.

శృంగారంలో సంతృప్తి లేని వారు నిత్యం యాలకులు తీసుకుంటే ఫలితం ఉంటుంది. ప్రతి రోజు రెండు టీ స్పూన్ల యాలకులు తీసుకుంటే వీర్యం బాగా వృద్ధి చెందుతుందని పరిశోధనల్లో తేలింది. పురుషుల్లో శీఘ్రస్కలన సమస్య సాధారణంగా మారింది. ఈ సమస్యకు యాలకులతో చెక్ పెట్టొచ్చు. శృంగారంలో పాల్గొనడానికి ముందు ఇవి తీసుకుంటే మంచి లాభాలు ఉంటాయి. ఇవి ఆందోళన నుంచి ఉపశమనం కలిగిస్తాయి. ఒత్తిడి, మానసిక సమస్యలను దూరం చేస్తాయి. మానసిక ప్రశాంతతను పెంచుతాయి.
శృంగారంలో పాల్గొనడానికి నిత్యం ఏదో ఒక రూపంలో యాలకులు తీసుకుంటే మంచి ఫలితం ఉంటుంది. నిత్యం ఒకటి లేదా రెండు టీ స్పూన్ల యాలకులను తీసుకుంటే వీర్యం వృద్ధి చెందుతుందని పరిశోధకులు చెబుతున్నాయి. నపుంసకత్వం సమస్య నుంచి ఇవి దూరం చేస్తాయి. శృంగారంలో చాలా మందికి శీఘ్ర స్కలన సమస్య ఉండటతో వీటిని తీసుకుని దానికి చెక్ పెట్టేలా చేసుకోవాలి. ఎక్కువ సేపు శృంగారంలో పాల్గొనేందుకు ప్రయత్నించాలని ఆయుర్వేద వైద్యులు సూచిస్తున్నారు.
చర్మంపై ఏర్పడే నల్లమచ్చలను తొలగిస్తాయి. జుట్టు ఊడిపోవడం, వెంట్రుకలు రాలడం సమస్య నుంచి ఉపశమనం కలిగిస్తాయి. యాలకులను నిత్యం తీసుకోవడం వల్ల అజీర్తి సమస్యను కూడా పరిష్కరించుకోవచ్చు. అధిక బరువును తగ్గిస్తాయి. మలబద్ధకం సమస్య నుంచి బయటపడొచ్చు. ఇలా యాలకులతో మనకు ఎన్నో రకాల లాభాలు ఉండటంతో వీటిని మన ఆహారంలో చేర్చుకుంటే ఎన్నో రకాల ప్రయోజనాలు కలుగుతాయని తెలుసుకుని వీటిని వాడుకోవాలి.

మసాలా దినుసులతో మనకు చాలా రకాల ప్రయోజనాలు దాగి ఉన్నందున వాటిని మనం తీసుకోవడానికి ప్రాధాన్యం ఇవ్వాలి. యాలకులు చూడటానికి ఆకుపచ్చ కలర్ లో ఆకర్షణీయంగా ఉంటాయి. వాటి వాసన కూడా బాగుంటుంది. దీంతో వాటిని తీసుకోవడం వల్ల మనకు మంచి ఉపయోగాలు ఉంటాయి. దీని కోసం వాటిని మనం రోజు కూరల్లో వాడుకుంటాం. పాలల్లో కూడా వేసుకుని కడుపులోకి తీసుకుంటే మనకు మంచిదే. దీంతో యాలకులను తీసుకుని మన రోగాలను దూరం చేసుకోవచ్చు.