Homeలైఫ్ స్టైల్Facts About Superstitions: మూఢ నమ్మకాలు.. వాటి వెనుక దాగి ఉన్న అసలు నిజాలు!

Facts About Superstitions: మూఢ నమ్మకాలు.. వాటి వెనుక దాగి ఉన్న అసలు నిజాలు!

Facts About Superstitions: మూఢ న‌మ్మ‌కాల జాడ్యం జ‌నాన్ని ప‌ట్టిపీడిస్తోంది. నిరంత‌రం ఏ ప‌ని చేయాల‌న్నా స‌రే ముహూర్తం చూసుకోనిదే చేయ‌డం లేదు. మ‌నిషి ఎంత తెలివి సంపాదించుకున్నా మూఢ న‌మ్మ‌కాల వ‌ల‌లో చిక్కి బందీ అవుతున్నాడు. ఫ‌లితంగా త‌న భ‌విష్య‌త్ ను పాడు చేసుకుంటున్నాడు. సాంకేతిక రంగం ఇంత‌లా దూసుకుపోతున్నా మ‌నిషి మాత్రం త‌న మ‌నుగ‌డ‌ను తాను మోసం చేసుకుంటున్నాడు. అయినా అత‌డిలో మార్పు రావ‌డం లేదు.

Facts About Superstitions
Facts About Superstitions

మూఢ న‌మ్మ‌కాల ఊబిలో ప‌డి అప్పుల పాలైన వారు కూడా ఉన్నారు. దీంతో దేవుళ్లు, దెయ్యాల పేరిట త‌మ సంప‌ద‌ను న‌ష్ట‌పోతున్నారు. రాత్రి పూట ఇల్లు ఊడ‌వ‌కూడ‌ద‌ని చెబుతారు. ఎందుకంటే పూర్వం రోజుల్లో క‌రెంటు స‌దుపాయం లేకపోవ‌డంతో ఏది క‌న‌బ‌డ‌ద‌ని వెలుగు ఉన్న‌ప్పుడే ఊడ్చుకోవాల‌ని చెప్పేవార‌ని తెలుస్తోంది. కానీ ప్ర‌జ‌లు దీన్నే ఆయుధంగా చేసుకుని ఇప్ప‌టికి కూడా పాటించ‌డం మూఢ విశ్వాసంగా భావించాల్సిందే.

మూఢ‌న‌మ్మ‌కాలు పురోగ‌తికి అడ్డుగా నిలుస్తున్నాయి. మ‌నిషిలోని అంధ విశ్వాసాలు అధో పాతాళానికి ప‌డేస్తున్నాయి. అయినా మ‌నిషి మేల్కోవ‌డం లేదు. త‌న‌లోని అంధ‌త్వాన్ని దూరం చేసుకోవ‌డం లేదు. కంప్యూట‌ర్ కాలంలో ఎన్నో మార్గాల్లో పురోగ‌మిస్తున్నా మ‌నిషి మాత్రం త‌న‌లోని తెలివిని వాడుకోవ‌డం లేదు. ఫ‌లితంగా మూఢ న‌మ్మ‌కాల వెంట ప‌డుతున్నాడు.

Also Read: పవన్ కళ్యాణ్ సీఎం కావాలంటే.. నన్ను ప్రధానమంత్రిని చేయండి.. కేఏ పాల్ కామెడీ కితకితలు..

మూఢ న‌మ్మ‌కాల ప్ర‌భావంతో మ‌నిషి త‌న ఎదుగుద‌ల ప్ర‌మాదంలో ప‌డిపోతోంది. ఈ నేప‌థ్యంలో దొంగ స్వామీజీల‌ను కూడా న‌మ్ముతూ త‌మ డ‌బ్బును ఖ‌ర్చు చేస్తున్నారు. త‌న సంపాద‌న‌లో ఎక్కువ భాగం వీటి మీదే పెడుతూ ముందుకు వెళ్ల‌లేక‌పోవ‌డం గ‌మ‌నార్హం. ఈ క్ర‌మంలో మ‌నిషిలో మూఢ‌త్వం పోవ‌డానికి ఇంకా ఎంత కాలం ప‌డుతుందో తెలియ‌డం లేదు.

ఇది చేస్తే అరిష్టం అది చేస్తే క‌ష్టం అంటూ ప‌నులు చేయ‌కుండా ఉండిపోతున్నాడు. ఫ‌లితంగా ప్ర‌తికూల ప్ర‌భావాల‌ను న‌మ్ముతూ న‌ట్టేట మునుగుతున్నా ప‌ట్టించుకోవ‌డం లేదు. చ‌దువుకున్న వారు కూడా వీటిని ఎక్కువగా న‌మ్మ‌డం ఆశ్చ‌ర్యం క‌లిగిస్తుంది. మొత్తానికి మూఢ న‌మ్మ‌కాల బారిన ప‌డుతూ న‌ష్ట‌పోతున్నాడు. మ‌నిషి త‌న మేథ‌స్సును ఉప‌యోగించే ముందుకు వెళ్లాలి త‌ప్ప ఏవో న‌మ్ముతూ కాద‌ని తెలుసుకుంటేనే మంచిది.

Also Read: ఉక్రెయిన్ లో భారత విద్యార్థుల రక్షణకు అడ్డంగా నిలబడ్డ మన డాక్టర్ సాహసమిదీ!

Srinivas
Srinivashttps://oktelugu.com/
Srinivas is a Political Reporter working with us from last one year. He writes articles on latest political updates happening in both Telugu States. He has the experience of more than 15 years in Journalism.

Most Popular

Today 22 July 2026 Horoscope: ఈ రాశుల వారి ఆదాయం ఈరోజు రెండింతలు.. ఏ పని...

Today 22 july 2026 horoscope : జ్యోతిష్య శాస్త్రం ప్రకారం బుధవారం ద్వాదశ రాశులపై విశాఖ నక్షత్ర ప్రభావం ఉంటుంది. ఈరోజు చంద్రుడు తులా రాశిలో సంచారం చేయనున్నాడు. దీంతో కొన్ని...

loan charges : లోన్ తీసుకుంటున్నారా.. వడ్డీ రేటు మాత్రమే కాదు.. ముందుగా ఈ ఛార్జీల గురించి తెలుసుకోండి!

loan charges G అత్యవసర అవసరాలు, ఇల్లు కొనుగోలు ఇతర వ్యక్తిగత అవసరాల కోసం చాలామంది బ్యాంకులు, ఇతర ఆర్థిక సంస్థల నుంచి రుణాలు తీసుకుంటుంటారు. అయితే లోన్ తీసుకునే సమయంలో చాలామంది...

Infertility : 35 ఏళ్ల వయసు దాటిందా… అయితే ఇలా చేయండి..

Infertility : ప్రస్తుతం చాలా మంది దంపతులు సంతానలేమి సమస్యను ఎదుర్కొంటున్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) ప్రకారం.. జీవితంలో ఏదో ఒక దశలో సుమారు ప్రతి ఆరుగురిలో ఒకరికి సంతానలేమి సమస్య...

Monsoon Cars : వర్షంతో రోడ్లు చెరువుల్లా ఉన్న పర్వాలేదు.. ఈ కార్లలో ప్రయాణం సురక్షితం.. ఎందుకంటే..

Monsoon Cars : ప్రస్తుతం కొన్ని ప్రాంతాల్లో వర్షాలు మొదలయ్యాయి. ఇలాంటి సమయంలో రహదారులు చెరువులను తలపిస్తుంటాయి. మోకాళ్ల లోతు నీటిలో సాధారణ హ్యాచ్‌బ్యాక్ లేదా సెడాన్ కార్లు నడపడం...

Revanth Reddy : మల్లారెడ్డిని మళ్లీ టార్గెట్ చేసిన రేవంత్ రెడ్డి..

ఇటీవల అందెశ్రీ సంస్మరణ సభ జరిగింది. ఆ సభకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చీఫ్ గెస్ట్ గా వచ్చారు. అందెశ్రీ గురించి మాట్లాడారు. ఆయనకు జరిగిన అన్యాయం గురించి ఏ కరువు పెట్టారు....
Oktelugu Epaper
Exit mobile version