https://oktelugu.com/

Numerology : అదృష్టమంటే ఈ తేదీల్లో పుట్టిన వారిదే!

Numerology: కొన్ని తేదీల్లో పుట్టిన వారికి సుఖం కంటే కష్టం ఎక్కువగా ఉంటుంది. మరికొన్ని తేదీల్లో పుట్టిన వారికి అదృష్టం ఎక్కువగా ఉంటుంది. అయితే నంబర్లలో కొందరు పుట్టిన తేదీల్లో 6, 15, 24 తేదీల్లో పుట్టిన వారు చాలా అదృష్టవంతులు. అంటే 15, 24ను కలిపినా కూడా 6 వస్తుంది. కాబట్టి ఈ మూడు తేదీల్లో పుట్టిన వారు కూడా స్వభావాలు అన్ని ఒకేలా ఉంటాయని అంటారు.

Written By: , Updated On : March 19, 2025 / 05:00 AM IST
Numerology

Numerology

Follow us on

Numerology : ఒక్కోక్కరు పుట్టిన తేదీల బట్టి వారి జీవితం ఉంటుంది. అయితే ఒకటి నుంచి 9 వరకు అంకెలు ఉన్నాయి. ఇలా వారు పుట్టిన ఒక్కో అంకె బట్టి వారి స్వభావం, జీవితం ఉంటుందని పండితులు అంటున్నారు. అయితే కొన్ని తేదీల్లో పుట్టిన వారికి సుఖం కంటే కష్టం ఎక్కువగా ఉంటుంది. మరికొన్ని తేదీల్లో పుట్టిన వారికి అదృష్టం ఎక్కువగా ఉంటుంది. అయితే నంబర్లలో కొందరు పుట్టిన తేదీల్లో 6, 15, 24 తేదీల్లో పుట్టిన వారు చాలా అదృష్టవంతులు. అంటే 15, 24ను కలిపినా కూడా 6 వస్తుంది. కాబట్టి ఈ మూడు తేదీల్లో పుట్టిన వారు కూడా స్వభావాలు అన్ని ఒకేలా ఉంటాయని అంటారు. అయితే ఈ మూడు తేదీల్లో పుట్టిన వారు ఎవరైతే ఉంటారో వారిదే అదృష్టం. ఎందుకంటే వీరికి అన్ని విధాలుగా కూడా బాగుంటుంది. ఎలాంటి ఆర్థిక సమస్యలు ఉండవు. నిజం చెప్పాలంటే అసలు డబ్బుకు లోటు ఉండదు. హ్యాపీగా బతికేస్తారు. ఎంతో ఆనందంగా జీవితాన్ని కొనసాగిస్తారు. వీరి లైఫ్‌లో పెద్దగా సమస్యలు ఉండవు. ముఖ్యంగా అమ్మాయిలు అయితే చెప్పక్కర్లేదు. ఈ తేదీలో పుట్టిన అమ్మాయిలకు ఎలాంటి ఇబ్బందులు ఉండవు. అనుకున్న పనులు అన్నింటిని కూడా పూర్తి చేస్తారు. జీవితంలో ఉన్నత స్థితికి వెళ్తారు. ఏదైనా సాధించాలని పెట్టుకుంటే చాలు.. తప్పకుండా చేసి తీరతారు. వీరికి ఆర్థికంగా బాగుంటుంది. అసలు డబ్బు సమస్య ఉండదు. అనుకున్న సమయానికి డబ్బు చేతికి అందుతుంది. అన్ని విధాలుగా కూడా ప్రతీ విషయంలో వీరు రాజులాగే జీవిస్తారు. ఎందుకంటే ఈ సంఖ్య ఉన్నవారికి అధిపతి శుక్రుడు. ఇతని వల్ల ఈ సంఖ్యలో ఉన్నవారికి ఎలాంటి సమస్యలు పెద్దగా రావు. వచ్చినా కూడా ఎక్కువ కాలం ఉండవు. ఏదో ఒక సమస్యతో మొత్తం క్లియర్ అయిపోతుంది.

Also Read : శని రాహుల కలయిక.. ఈ రాశుల వారికి మహర్దశ.. ఎప్పటినుంచి అంటే?

ఈ తేదీల్లో పుట్టిన వారు చాలా అందంగా ఉంటారు. వీరికి ఎలాంటి సమస్యలు కూడా పెద్దగా రావు. వీరి అందం కూడా తొందరగా పోదు. చాలా యవ్వనంగా ఉంటారు. అందరిలో యంగ్ లుక్‌లో కనిపిస్తారు. ఎంత వయస్సు పెరిగినా కూడా ఇంకా చిన్న పిల్లలానే కనిపిస్తారు. వీరికి ఏ విధంగా కూడా లోటు ఉండదు. అన్ని విధాలుగా కూడా ఏదో ఒక సమస్య వస్తూనే ఉంటుంది. వయస్సు పెరిగిన తర్వాత సాధారణంగా అందం తగ్గుతుంది. కానీ ఈ నంబర్ ఉన్న అమ్మాయిల అందం మాత్రం పెరుగుతూనే ఉంటుంది. వీరు ఎలాంటి సమయాల్లో అయినా బతికేస్తారు. అలాగే చాలా ప్రశాంతంగా కూల్‌గా ఉంటారు. ఏ విషయానికి కూడా పెద్దగా టెన్షన్ తీసుకోరు. అన్ని విధాలుగా కూడా మంచిగా ఉంటారు. ఇతరులను అయితే అసలు మోసం చేయరు. ఇతరులకు మంచి చేయాలనే భావనలోనే ఎక్కువగా ఉంటారు.