Homeలైఫ్ స్టైల్Parijata Plant : ఈ మొక్క ఇంటి ఆవరణలో ఉంటే లక్ష్మీదేవి కొలువున్నట్లే?

Parijata Plant : ఈ మొక్క ఇంటి ఆవరణలో ఉంటే లక్ష్మీదేవి కొలువున్నట్లే?


Parijata Plant :
మన ఇంటికి వాస్తు పద్ధతులు సక్రమంగా ఉండాలి. లేదంటే ఇబ్బందులు రావడం సహజం. వాస్తు శాస్త్రం మన ఇంటి ఆవరణలో మొక్కలు, చెట్టు ఎటు వైపు నాటాలో కూడా తెలుసుకోవాలి. లేదంటే సమస్యలు వస్తాయి. సమస్యల్లో చిక్కుకుంటే ఇక బయట పడటం కష్టమవుతుంది. అందుకే ముందే తెలుసుకుంటే మంచిది. వాస్తు శాస్త్రం ప్రకారం చెట్లు ఎటు వైపు ఉండాలి? మొక్కలు ఎటు వైపు నాటితే మంచి ఫలితాలు వస్తాయనే విషయంలో స్పష్టత ఉండాలి. అప్పుడే మనకు ఎలాంటి సమస్యలు రాకుండా చూసుకుంటాం. ఈ నేపథ్యంలో మొక్కలు ఎలా పెంచాలనే దానిపై తెలుసుకుందాం.

ప్రతి వ్యక్తి తన సొంతింటి కల నెరవేర్చుకోవాలని చూస్తాడు. ఎన్ని డబ్బులు ఖర్చయినా ఫర్వాలేదు. తన కుటుంబం సొంత ఇంట్లో నివసించాలని కోరుకోవడంలో తప్పు లేదు. ప్రతి వాడి జీవిత లక్ష్యం సొంతింటి నిర్మాణం. అయితే ఇంటి నిర్మాణం వాస్తు ప్రకారం చేసుకోవాలి. అన్ని పద్ధతులు పాటించి ఇంటి నిర్మాణం చేసుకుంటే మనకు సమస్యలు ఎదురుకావు. అంతేకాని వాస్తు పద్ధతులు పాటించకుండా ఇల్లు కడితే మనం జీవితంలో సమస్యల్లో ఇరుక్కోవడం ఖాయం.

ఈ నేపథ్యంలో మన ఇంటికి పూల మొక్కలు ఏ దిక్కున ఉంచుకోవాలి. ఎలాంటి మొక్కలు ఇంటి ఆవరణలో పెట్టుకుంటే మంచి ఫలితాలు వస్తాయని తెలుసుకుంటే మంచిది. ఇంటి ఆవరణలో మొక్కల పెంపకం గురించి శ్రద్ధ తీసుకోవాలి. పూల మొక్కల విషయంలో ఎలాంటి ఇబ్బందులు లేకపోయినా జాగ్రత్తలు తీసుకోవడం మంచిదే.

ఇంటి ఆవరణలో పారిజాత మొక్క ఉంటే మనకు ఎన్నో లాభాలున్నాయి. దీంతో ఆ ప్రాంతమంతా సువాసన ఉంటుంది. దాని పూలు కూడా అందంగా ఉంటాయి. ఈ మొక్క ఉన్న ఇంట్లో లక్ష్మీదేవి తాండవం చేస్తుందని చెబుతారు. దీన్ని ఉత్తరం, తూర్పు, ఈశాన్యం మూలల్లో ఎక్కడైనా నాటుకుంటే మంచిది. దీంతో మన దారిద్ర్యం పోతుంది. మంచి లాభాలు వస్తాయి. ఈ విషయాలు తెలుసుకుని ఈ మొక్కను ఇంటి ఆవరణలో నాటుకోవడం వల్ల మనం జీవితంలో ఎదుగుతామని తెలుసుకోవాలి.

Srinivas
Srinivashttps://oktelugu.com/
Srinivas is a Political Reporter working with us from last one year. He writes articles on latest political updates happening in both Telugu States. He has the experience of more than 15 years in Journalism.

Related News

Most Popular

India vs Zimbabwe : ఆరు ఓటముల తర్వాత.. అయ్యర్ పొలంలో మొలకలు.. కానీ ఇది సరిపోదు..

India vs Zimbabwe : ఐర్లాండ్ చేతిలో వైట్ వాష్.. ఇంగ్లాండ్ చేతిలోను వైట్ వాష్.. బ్యాటింగ్ బలంగా లేదు. బౌలింగ్ గొప్పగా లేదు.. ఫీల్డింగ్ చెప్పుకొనే స్థాయిలో లేదు. ఆటగాళ్లు ఏమైనా...

Dharmendra Pradhan : ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా.. నరేంద్ర మోడీ తదుపరి ఏం చేయబోతున్నారు..

Dharmendra Pradhan : సెంట్రల్ ఎడ్యుకేషన్ మినిస్టర్ ప్రధాన్ రాజీనామా చేశారు. కాక్రోచ్ జనతా పార్టీ చేస్తున్న ఆందోళనలకు తలవంచి.. నరేంద్ర మోడీ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. వాస్తవానికి ప్రధానమంత్రి నరేంద్ర...

Narendra Modi : కొత్త విద్యాశాఖ మంత్రి ఇతనే అనూహ్యంగా మోడీ మనస్సు ఇతడి మీదికే ఎందుకంటే..

Narendra Modi : ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేసిన తర్వాత కొత్త విద్యాశాఖ మంత్రి ఎవరు అనే చర్చ మొదలైంది. వాస్తవానికి ధర్మేంద్ర రాజీనామా చేయాలని నిర్ణయించుకున్న తర్వాత.. నరేంద్ర మోడీ వెంటనే...

Donald Trump : ఈయూ జరిమానాలపై కన్నెర్రజేసిన ట్రంప్‌.. అమెరికా కంపెనీల రక్షణకు చర్యలు!

Donald Trump : అగ్రరాజ్యం అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్‌ ట్రంప్‌ రెండోసారి అధ్యక్షుడు అయ్యాక ఏడాది కాలంపాటు అమెరికాలో అక్రమంగా ఉంటున్నవారిని తరలించడం, అమెరికా వివిధ దేశాల నుంచి దిగుమతి చేసుకుంటున్న సరుకులపై...

Harish Rao : బిజెపిలోకి హరీష్ రావు.. కేటీఆర్ ఏమన్నారంటే..

Harish Rao : తెలంగాణ రాష్ట్ర రాజకీయాలలో ఏదో ఒక సందర్భంలో మీడియాలో బలంగా ప్రచారానికి.. నాయకుల మధ్య చర్చకు కారణమయ్యే అంశం ఏదైనా ఉందంటే అది భారతీయ జనతా పార్టీలో హరీష్...
Oktelugu Epaper
Exit mobile version