https://oktelugu.com/

Health Tips: ఇవి తినడం వల్ల పురుషులతో పాటు మహిళల్లో ఆ కోరికలు పెరుగుతాయి

సముద్రంలో దొరికే నత్త గుల్లలను కొందరు టక్కున నోట్లో వేసుకుంటారు. ఇది కొందరికి ఇబ్బంది అనిపించినా ఇవి తినడం వల్ల లైంగిక సామర్థ్యం పెంచుతుందని అంటున్నారు.

Written By:
  • Srinivas
  • , Updated On : March 21, 2024 / 02:15 PM IST

    Fruits Energy For Bed Time

    Follow us on

    Health Tips:  జీవితం సంతోషంగా ఉండాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటారు. ముఖ్యంగా పెళ్లయిన దంపతులు అన్యోన్యంగా ఉండేందుకు ఇష్టపడుతారు. ఈ క్రమంలో ఏకాంతంగా ఉండాలని ఎక్కువగా ఆశిస్తారు. అయితే నేటి కాలంలో పురుషులు బిజీ వాతావరణంతో జీవిత భాగస్వామితో ఎక్కువగా టైం స్పెండ్ చేయలేకపోతున్నారు. ఈ క్రమంలో వారికి లైంగిక క్రియపై ఆసక్తి తగ్గిపోతుంది. దీంతో దంపతులు ఇద్దరి మధ్య మనస్పర్థలు వచ్చి విడిపోతున్నారు. ఇటువంటి సమయంలో కొన్ని ప్రత్యేక ఆహార పదార్థాలు తీసుకోవడం వల్ల మనసు ఉల్లాసంగా మారి కోరికలను ప్రేరేపిస్తాయి.

    అందమైన భాగస్వామిని చూస్తే ఎవరికైనా సంతోషంగా ఉంటుంది. కానీ కొందరు చిరాకుపడుతారు. వారిని చూడగానే ఏదో ఫీలింగ్ తో ఉంటారు. అందుకు కారణం వారు ఎక్కువగా ఒత్తిడిని ఎదుర్కోవడమే. అయితే ఈ ఒత్తిడిని తగ్గించి శరరాన్ని ఉల్లాసంగా మార్చడమే కాకుండా లైంగిక కోరకలను పెంచే కొన్ని పండ్లు ఉన్నాయి. ఇవి నిత్యం మార్కెట్లో అందుబాటులో ఉంటాయి. వీటిని రెగ్యులర్ గా తీసుకోవడం వల్ల లైంగిక జీవితం ఎంతో హాయింగా ఉంటుంది. మరి ఆ పండ్లు ఏవో తెలుసుకుందామా..

    వేసవి రాగానే వాటర్ కంటెంట్ ఎక్కవగా ఉన్న పండ్లు మార్కెట్లో దర్శనమిస్తాయి. వీటిలో పుచ్చకాయ ఒకటి. ఇది తినడం వల్ల శరీరానికి చలువ. అలాగే దీనిని తీసుకుంటే ఎల్ ఆర్డినైన్, నైట్రిక్ ఆక్సైడ్ ఉత్పత్తి అవుతుంది. త్వద్వారా అవయవాలకు రక్త ప్రసరణ మెరుగై కోరికలను పెంచుతుంది. పండ్లల్లో అతి ముఖ్యమైనది యాపిల్. ఇందులో కార్బో హైడ్రెట్లు విపరీతంగా ఉంటాయి. అలాగే ఇది క్వెర్సిటిన్ అనే సమ్మేళంతో మిళితమై ఉంటుంది. దీంతో ఇది రెగ్యులర్ గా తీసుకుంటే లైంగిక ఆసక్తి పెరుగుతుంది.

    వంటింట్లో రెగ్యులర్ గా ఉండే పదార్థం అల్లం. అల్లం శరీరానికి ఎంతో ఆరోగ్యాన్ని ఇస్తుంది. దీనిని వివిధ రూపాల్లో తీసుకోవడం ఎంతో ఉత్తమం. అలాగే అల్లంతో కూడిన పదార్థాలు రెగ్యులర్ గా తీసుకుంటే బెడ్ రూంలో యాక్టివ్ అవుతారు. మార్కెట్లో రెగ్యులర్ గా దొరికే పండు అరటి. ఇందులో ఉండే పోషకాలు శరీరానికి అదనపు శక్తి ఇస్తుంది. దీంతో రక్త ప్రసరణ మెరుగ్గా మారి ఉత్సాహంగా ఉంటారు. అలాగే గుడ్లల్లో అమైనో ఆమ్లాలు అధికంగా ఉంటాయి. వీటిలోఎల్ ఆర్డినైన్ లైంగిక సామర్థ్యాన్ని పెంచుతుంది.

    సముద్రంలో దొరికే నత్త గుల్లలను కొందరు టక్కున నోట్లో వేసుకుంటారు. ఇది కొందరికి ఇబ్బంది అనిపించినా ఇవి తినడం వల్ల లైంగిక సామర్థ్యం పెంచుతుందని అంటున్నారు. వీటిల్లోల టెస్టోస్టిరాన్, ఈస్ట్రోజన్ స్థాయిలు పెరుగుతాయి. వీటిని తింటే పురుషులతో పాటు మహిళల్లో కోరికలు పెరుగుతాయి. రక్తప్రసరణను మెరుగా ఉండే పండు అవకాడో. ఇందులో విటమిన్ బి కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. ఇదే సమయంలో లైంగిక కోరికలు పెంచడానికి తోడ్పడుతాయి.