Brain Health: లవంగాలతో అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని చాలామందికి తెలియదు. కానీ, లవంగాలు మనకు ఎంతో మేలు చేస్తాయి. మరి అవేమిటో చూద్దామా.
1. లవంగాలలో ఫైబర్, మాంగనీస్, విటమిన్ C మరియు K ఉంటాయి. ఈ మాంగనీస్ అనేది మన మెదడు పనితీరును అద్భుతంగా పెంచుతుంది. అలాగే ఎముకలు గట్టి పడటానికి ఇది బాగా ఉపయోగపడుతుంది. అలాగే విటమిన్ C మరియు K రోగనిరోధక శక్తిని బాగా పెంచుతాయి. ఇక రక్తం గడ్డకట్టడానికి కూడా ఇవి బాగా సహాయపడుతాయని వైద్య నిపుణులు కూడా క్లారిటీ ఇచ్చారు.

2. ఇక ఈ లవంగాల లో యాంటీ మైక్రోబియల్ లక్షణాలు మెండుగా ఉంటాయి. మీకు తెలుసా ? ఈ లక్షణాలు తిమ్మిర్లు, అలసట, అతిసారము వంటి అనేక రుగ్మతలను బాగా తగ్గిస్తాయి.
Also Read: వేశ్యగా మారబోతున్న సీనియర్ యాంకర్ !
3. ఇక లవంగాలలో ఉండే యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలు గొప్ప రిలీఫ్ ను ఇస్తాయి. అలాగే మనలో పూర్తి ఆరోగ్యాన్ని మెరుగుపరచడానికి అవి చాలా గొప్పగా సహాయపడతాయి. పైగా లవంగాలు దగ్గు, జలుబు, ఆస్తమా వంటి రోగాలను కూడా బాగా తగ్గిస్తాయి.

4. అన్నట్టు లవంగం నూనె.. దీని గురించి పెద్దగా ఎవరికీ తెలియదు. ఈ లవంగం నూనెలో బ్రాంకైటిస్, ఆస్తమా, మరియు ఇతర శ్వాసకోశ సమస్యలను, జలుబు మరియు దగ్గు వంటి వాటిని తగ్గించే శక్తి ఉంది. అందుకే ఈ నూనె శ్వాస నాళాన్ని బాగా మెరుగు పరుస్తుంది.
5. ఇక ఈ లవంగం నూనెను ఛాతి పై, ముక్కు పై మర్దన చేస్తే వెంటనే గొప్ప ఉపశమనం కలుగుతుంది. అలాగే ముక్కు చుట్టూ నెమ్మదిగా మర్దన చేసినా గొప్ప రిలీఫ్ గా అనిపిస్తోంది.
Also Read: ఈ హీరోయిన్స్‌కు వారి తల్లులే నరకం చూపించారట.. ఆస్తి కోసం ఇంత దారుణమా..!
[…] Rajamouli Speciality: తెలుగు సినీ ఇండస్ట్రీలో టాప్ డైరెక్టర్ గా కొనసాగుతున్న రాజమౌళి సినిమా అంటే ఇష్టముండని వారుండగారు. ఆయన తీసిన ప్రతీ సినిమాలో ఏదో కొంత విషయం ఉండడంతో పాటు అన్ని హంగులు కనిపిస్తాయి. రాజమౌళి సినిమాలో స్టార్ హీరో నటించినా.. హీరో కంటే ఎక్కువగా ఈ దిగ్గజ దర్శకుడికే పేరు ప్రఖ్యాతలు వస్తాయి. ఇక ‘బాహుబలి’ సినిమాల తరువాత రాజమౌళి పేరు ప్రపంచవ్యాప్తంగా మారుమోగింది. విదేశాల్లోనూ రాజమౌళికి ప్రత్యేకంగా అభిమానులు ఉండడం విశేషం. అంతటి రాజమౌళి సినిమాలో కొన్ని ప్రత్యేకతలు ఉంటాయి. ఆ ప్రత్యేకతలేంటో ఒకసారి చూద్దాం.. […]
[…] TDP vs YCP Kodali Nani: టీడీపీ అధినేత చంద్రబాబు ఎప్పుడూ ఏదో ఒకటి రగిలిస్తూనే ఉంటాడు. అయితే జగన్ ను, జగన్ సర్కార్ ను టార్గెట్ చేసి తన మీడియాతో చెడుగుడు ఆడేస్తుంటాడు. టాపిక్ దొరకాలే కానీ.. కోతికి కొబ్బరి చిప్ప దొరికిన చందంగా టీడీపీ , దాని అనుకూల మీడియా చేసే రచ్చ అంతా ఇంతా కాదు.. తాజాగా ఫైర్ బ్రాండ్ మంత్రి కొడాలి నాని టీడీపీకి దొరికారు. ఆయన కళ్యాణ మండపంలో ‘క్యాసినో’ నిర్వహించినట్టు టీడీపీ ఆరోపిస్తోంది. ఏపీలో జరుగుతున్న ఈ జూదంపై టీడీపీ పోరుబాట పట్టింది. […]
[…] Akhanda: నటసింహం బాలయ్య ‘అఖండ’ సినిమా అత్యంత ప్రతిష్టాత్మకంగా భారీ అంచనాలతో వచ్చి మొదటి రోజు నుంచి బాక్సాఫీస్ దగ్గర సునామీ కలెక్షన్లను రాబడుతూనే ఉంది. నిజానికి ఈ సినిమా కేవలం 8 రోజుల్లోనే బ్రేక్ ఈవెన్ అయింది. ఇక అప్పటి నుంచి ఈ సినిమా పూర్తి లాభాల్లోనే నడిచింది. నటసింహం తన స్టార్ డమ్ ఏమిటో మరోసారి ఘనంగా బాక్సాఫీస్ సాక్షిగా గొప్పగా చాటుకున్నాడు. […]
[…] […]
[…] […]
[…] […]