
Needle and Thread : సూది, దారం చిన్నవే కదా అని అందరు నిర్లక్ష్యం చేస్తుంటారు. దీన్ని తేలిగ్గా తీసుకుంటే మనకు చెడు ప్రభావాలు కలుగుతాయి. వాటికి మన జీవితాలకు దగ్గర సంబంధం ఉంటుంది. అందుకే వాటిని సురక్షితమైన ప్రాంతాల్లోనే ఉంచుకోవాలి. లేదంటే మనకు ఇబ్బందులు తలెత్తడం ఖాయం. మన వాస్తు శాస్త్రంలో ప్రతి దాని గురించి ఎన్నో విషయాలు చెప్పారు. అందులో సూది, దారం కూడా ఉంది. వాటిని ప్రత్యేక స్థలాల్లో పెడితేనే మనకు ఇబ్బందులు రాకుండా ఉంటాయి. సూది, దారం పెట్టడానికి సంబంధించిన కొన్ని మార్గదర్శకాలు మనవారు చెప్పారు.
సూది, దారాలను శుభ్రమైన ప్రదేశాల్లోనే ఉంచాలి. ప్రతికూల ప్రభావాలు కల్పించే చోట పెట్టడం సురక్షితం కాదు. సరైన ప్రదేశంలో పెట్టకపోతే ప్రతికూలత ఎదురవుతుంది. నెగెటివ్ ఎనర్జీ వచ్చే చోట ఉంచితే మనకే నష్టం. గదికి తూర్పు లేదా ఉత్తరం దిశలు సూది, దారాలు దాచుకోవడానికి అనువైన ప్రదేశంగా వాస్తు చెబుతోంది. సూదులు, దారాలు దాచుకునే చోటు శుభ్రంగా ఉంచడం ముఖ్యం. ఎందుకంటే ఈ దిశల్లో వాటిని ఉంచుకోవడం మంచిది. ఈ దిశల్లో దాచుకోవడంతోని మంచి ఫలితాలు వస్తాయి.

దక్షిణ, నైరుతి దిశల్లో సూది, దారాలు దాచకూడదు. వ్యతిరేక ఫలితాలు వస్తాయి. ఈ దిశల్లో ఉంచితే అనారోగ్యాలు, అప్పులు, కష్టాలు రావడం ఖాయం. సూదులు, దారాలు వేరువేరుగా ఉంచాలి. వాటిని కలపకూడదు. వాటిని కలిపితే ప్రతికూలతలు ఎదురవుతాయి. ఇంట్లోని సభ్యులకు కష్టాలు వస్తాయి. సూది, దారాలను సరైన చోట పడేయాలి. మంచి ప్రాంతంలో పడేస్తే నెగెటివ్ ఎనర్జీ కలుగుతుంది. సరిగా పడేయకపోతే హానికరం. ఇలా సూది, దారాల విషయంలో అశ్రద్ధ వహించొద్దు.
సూది, దారమే కదా అనే ధోరణి పనికి రాదు. ఎంత చిన్న వస్తువైనా పెద్ద ఫలితాన్ని ఇస్తుంది. అందుకే సూది, దారం వాస్తు ప్రకారం ఉండే చోట భద్రపరచాలి. అంతేకాని ఇష్టారాజ్యంగా పెట్టకూడదు. చిన్న పామునైనా పెద్ద కర్రతో కొట్టాలనే నానుడి ఉన్నట్లే చిన్న వస్తువునైనా అలక్ష్యం చేయడం సరికాదు. దాన్ని సరైన చోట దాచుకుంటేనే మనకు మంచి జరుగుతుంది. లేదంటే చెడు ఫలితాలు మనల్ని వేధించడం సహజమే. వీటి విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోకపోతే ఎంతే నష్టం.