Coconut Oil Benefits: మనం వంటల్లో కొబ్బరి నూనెను వాడుకుంటాం. కేరళ రాష్ట్రంలో అందరు కొబ్బరి నూనెతోనే వంటలు చేసుకుంటారు. దీంతో వారి తెలివి కూడా ప్రత్యేకంగా ఉంటుందని చెబుతుంటారు. చాలా మంది కొబ్బరినూనెను సౌందర్యానికి వాడుతుంటారు. కానీ వంటల్లో చాలా మంది వాడటం లేదు. కొబ్బరినూనెతో ఎన్నో ప్రయోజనాలున్నాయి. కొబ్బరినూనెలో అద్భుతమైన పోషకాలు ఉన్నాయి. ఆరోగ్యానికి కొబ్బరినూనె అద్భుతంగా పనిచేస్తుంది. చలికాలంలో చర్మం పగుళ్లు చూపకుండా ఉండేందుకు కొబ్బరినూనె చక్కగా ఉపయోగపడుతుంది.

కొబ్బరినూనెతో వంటలు కూడా రుచికరంగా ఉంటాయి. యాంటీ మైక్రోబయాల్, యాంటీ ఆక్సిడెంట్లు మనకు ఎన్నో లాభాలు ఇస్తున్నాయి. చర్మం, బరువు తగ్గేందుకు చాలా మంది కొబ్బరినూనెను ఆశ్రయిస్తున్నారు. కొబ్బరి నూనెలో ఉండే ట్రైగ్లిజరైడ్స్ తో కొవ్వు కరుగుతుంది. కొబ్బరినూనెలోని కొవ్వులు 65 శాతం ఎంసీటీ ఉంటుంది. కొవ్వును కాల్చే లక్షణాలు కొబ్బరినూనెలో ఉంటుంది. ఎంసీటీలు నేరుగా కాలేయానికి వెళ్లి కార్బోహైడ్రేడ్లు మాదిరిగానే వేగవంతమైన శక్తి సరఫరాగా మారుతాయి.
కొబ్బరినూనెతో ఎన్నో ప్రయోజనాలు ఉంటున్నాయి. కొబ్బరినూనెలో 50 శాతం ఎంసీటీలను కలిగి ఉంటుంది. కొబ్బరినూనెతో మనకు ఎన్నో లాభాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో కొబ్బరినూనె వాడకంతో మన తెలివితేటలు కూడా పెరుగుతాయి. అందుకే కేరళ వాసులు తెలివిపరులుగా మారుతున్నారు. దీంతో కేరళలో అత్యధిక అక్షరాస్యులున్న రాష్ట్రంగా కేరళ రికార్డు సాధించింది. దీనికి ప్రధాన కారణం కొబ్బరి నూనె వాడకమే. దీంతో వంటల్లో కొబ్బరినూనె వాడుకుంటే ఎన్నో రకాల మేలు కలుగుతుంది.

కొబ్బరినూనెతో ఆకలిని తగ్గించేందుకు కూడా సాయపడుతుంది. కొబ్బరినూనెతో ఎంసీటీల నిష్పత్తి కీటోన్స్ అణువులను ఉత్పత్తి చేసే ప్రక్రియలో ఆకలిని ప్రేరేపించే హార్మోన్ల స్థాయిలను మార్చడం ద్వారా ఆకలిని తగ్గిస్తుంది. కొబ్బరినూనె పొడిచర్మం లేకుండా చేస్తుంది. పొడి చర్మం రాకుండా ఉండేందుకు కొబ్బరి నూనె పూసుకోవడం ద్వారా మంచి లాభాలు ఉన్నాయని పలు అధ్యయనాలు చెబుతున్నాయి. కొబ్బరి నూనె జట్టులోకి చొచ్చుకుపయి కుదుళ్లను ఆరోగ్యంగా ఉంచుతుంది. కొబ్బరినూనె జుట్టు కు ఎన్నో లాభాలు కలిగిస్తోంది.
రక్తంలో చక్కెర స్థాయిలను తగ్గించడంలో కూడా కొబ్బరినూనెకు ప్రముఖ స్థానం ఉంది. ఎంసీటీలు జీర్ణాశయం నుంచి నేరుగా కాలేయంలోకి వెళ్లేందుకు కొబ్బరినూనె సహకరిస్తుంది. శరీరంలో చక్కెర నిల్వ ఉండకుండా చేస్తుంది. దీంతో కొబ్బరి నూనె వాడకంతో మనకు ఎన్నో ప్రయోజనాలు కలిగిస్తోంది.