Paracetamol Side Effects: ప్రస్తుత కాలంలో ప్రతి చిన్న విషయానికి ట్యాబ్లెట్లు వాడకం పెరిగిపోయింది. ఈ నేపథ్యంలో దగ్గు, జలుబు, జ్వరం దేనికైనా మనం ఇంగ్లిష్ మందులు వాడుతున్నాం. ఫలితంగా ఎన్నో ఇబ్బందులకు గురవుతున్నాం. ఇటీవల కాలంలో జ్వరం కోసం పారాసిటమల్ వేసుకుంటున్నాం. ఇది సురక్షితం కాదని దాన్ని ప్రభుత్వమే రద్దు చేసింది. ఇంకా కొందరు తెలియని వారు దీని వాడకం ఆపడం లేదు. పారాసిటమల్ బిళ్లతో మనకు కలిగిే ముప్పును గుర్తిస్తే దాని వాడకం మానేయాల్సిందే. దీని గురించి ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. పారాసిటమల్ మాత్రతో కాలేయం, కిడ్నీలు పాడవుతాయని సూచిస్తున్నారు. మనకు తెలియకుండానే మన శరీర భాగాలు పనిచేయకుండా పోతాయి.

పారాసిటమల్ వాడినప్పుడు ఆ కెమికల్స్ లివర్ లోకి వెళ్తాయి. లివర్ దానిని బ్రేక్ డౌన్ చేసి ఆ కెమికల్స్ అన్నిటిని బయటకు పంపించాలి. కెమికల్ కాంపౌండ్స్ ని బ్రేక్ డౌన్ చేస్తున్నప్పుడు లివర్ లో ఇంకో ప్రొడక్ట్ తయారవుతుంది. దీన్ని ఎన్ఏపీక్యూఐ గా పిలుస్తారు. ఇది లివర్ సెల్స్ ను పాడు చేస్తుంది. ఎన్ఏపీఐ కెమికల్ లివర్ సెల్స్ ను డ్యామేజ్ చేస్తూ బయటకు వెళ్తుంది. దీంతో రక్తం ద్వారా కిడ్నీలకు వెళ్తాయి. కిడ్నీలో ఉండే ఫిల్టర్ కెమికల్స్ ని బయటకు పంపించేటప్పుడు కిడ్నీల్లో ఉండే నెఫ్రాన్స్ అనేది కెమికల్ వల్ల పాడవుతాయి.
పారాసిటమల్ రెగ్యులర్ గా వాడితే కిడ్నీలో నెఫ్రాన్ కూడా డ్యామేజ్ అవుతుంది. దీంతో ఫిల్టర్ చేసే ప్రక్రియ ఆగిపోతుంది. ఇలా లివర్, కిడ్నీలు పనిచేయకుండా పోతే మనకు ముప్పు ఏర్పడుతుంది. పారాసిటమాల్ మాత్రతో ఇన్ని నష్టాలు ఉన్నందున దాన్ని ఎట్టి పరిస్థితుల్లో కూడా వాడకూడదు. చాలా మంది ఇంట్లో వీటిని రెడీగా పెట్టుకుని మరీ వాడతారు. ఇందులో ఉండే నష్టాలు తెలుసుకుని వాటిని దూరంగా పెట్టడమే మంచిది. ఇంకెప్పుడు కూడా పారాసిటమాల్ జోలికి వెళ్లకండి. ఆరోగ్యాన్ని పాడు చేసుకోకండని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.

జ్వరం వస్తే ఏం చేయాలి. ఆహారం తీసుకోకుండా ఓ గ్లాస్ మంచినీళ్లలో తేనె, నిమ్మరసం వేసుకుని తాగితే మంచి ఫలితం ఉంటుంది. జ్వరం కూడా అదుపులోకి వస్తుంది. ఇలా సహజసిద్ధమైన ప్రక్రియలు చేపట్టి జ్వరాన్ని తగ్గించుకోవాలి. అంతేకాని పారాసిటమాల్ వేసుకుని మన ఆరోగ్యాన్ని పాడు చేసుకోవడం అంత మంచిది కాదు. జ్వరం వస్తే మందులకు బదులు ఏ ఆహారాలు తీసుకోకుండా లంఖనం చేస్తూ ఉంటే రోగనిరోధక శక్తి పెరుగుతుంది. శరీరంలో ఇమ్యూనిటీ శక్తి కూడా దెబ్బతినకుండా జాగ్రత్త పడినవాళ్లం అవుతాం.