Cashew Nuts: మనలో చాలామంది జీడిపప్పులు తినే విషయంలో భిన్నాభిప్రాయాలను కలిగి ఉంటారు. జీడిపప్పులు తింటే బరువు పెరుగుతామని చాలామంది అభిప్రాయాన్ని కలిగి ఉంటారు. అయితే పిల్లలు, పెద్దలు జీడిపప్పులు తినడం ద్వారా సులభంగా జ్ఞాపకశక్తిని పెంచుకునే అవకాశాలు ఉంటాయి. క్యాన్సర్ సమస్యను తగ్గించడంలో జీడిపప్పు ఎంతగానో తోడ్పడుతుంది. జీడిపప్పులో ఉండే ప్రోయాంతోసైనిడిన్స్ క్యాన్సర్ కణాల పెరుగుదలకు చెక్ పెడుతుంది.
జీడిపప్పు ద్వారా శరీరానికి అవసరమైన కాపర్, ప్రోయాంథోసైనిడిన్ లభించే అవకాశాలు అయితే ఉంటాయి. ఎముకలను దృఢంగా చేయడంలో జీడిపప్పు తోడ్పడుతుంది. శరీరానికి అవసరమైన మెగ్నీషియం, కాపర్ జీడిపప్పు ద్వారా లభించే అవకాశాలు అయితే ఉంటాయి. జ్ఞాపకశక్తిని పెంచడంలో కూడా జీడిపప్పు తోడ్పడుతుంది. జీడిపప్పు మానసిక ఆరోగ్యంను పెంపొందించడంలో ఎంతగానో సహాయపడుతుంది.
ప్రతిరోజూ జీడిపప్పు తినడం వల్ల శరీరానికి అవసరమైన మెగ్నీషియం లభించే అవకాశాలు అయితే ఉంటాయి. ప్రతిరోజూ జీడిపప్పు తినడం ద్వారా మలబద్ధకం సమస్య దూరమవుతుంది. జీడిపప్పులో ఉండే పీచు వల్ల జీర్ణక్రియ ప్రక్రియ మెరుగుపడుతుందనే విషయం తెలిసిందే. గుండెను ఆరోగ్యంగా ఉంచే విషయంలో జీడిపప్పు తోడ్పడుతుంది. జీడిపప్పులో మోనో శాచురేటెడ్ కొవ్వు ఉంటుందనే సంగతి తెలిసిందే.
గుండెను ఆరోగ్యంగా ఉంచడంలో మోనో శాచురేటెడ్ కొవ్వు తోడ్పడుతుందని చెప్పవచ్చు. చెడు కొలెస్ట్రాల్ ను తగ్గించడంలో జీడిపప్పు ఉపయోగపడుతుంది. జీడిపప్పులు తినడం వల్ల లాభాలే తప్ప నష్టాలు లేకపోవడంతో జీడిపప్పులు తినడం అలవాటు చేసుకుంటే మంచిదని చెప్పవచ్చు.
[…] Sonu Sood: సినిమా సన్నివేశాల్లో ఎవరైనా ఆపదలో ఉంటే రీల్ హీరోలు వచ్చి కాపాడుతుంటారు. కానీ, నిజ జీవితంలోనూ అలాగే కాపాడి నెటిజన్ల చేత రియల్ హీరో అని అనిపించుకున్నారు సోనూసూద్. పంజాబ్ లోని మోగ వద్ద ఓ రోడ్డు ప్రమాదం చోటు చేసుకోగా.. ఆయన తక్షణమే స్పందించి క్షతగాత్రులను స్వయంగా ఆస్పత్రికి తీసుకెళ్లారు. ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలు ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారడంతో సోనూకు అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. […]