WTC Final 2025: వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ షిప్ ఫైనల్ మ్యాచ్ లో ఆస్ట్రేలియా రెండో ఇన్నింగ్స్ ముగిసింది. మూడో రోజు 144 పరుగుల ఓవర్ నైట్ స్కోర్ తో బ్యాటింగ్ ప్రారంభించిన ఆసీస్ జట్టు 207 పరుగుల వద్ద ఆలౌటైంది. రెండో ఇన్నింగ్స్ లో కారె 43 పరుగులు, స్టార్స్ 58 పరుగులు సాధించాడు. దక్షిణాఫ్రికా విజయలక్ష్యం 281 పరుగులు.