- Telugu News » Ap » Withdrawal of the petition filed against the appointment of sahni as sec
నీలం సాహ్నీ నియామకంపై వేసిన పిటిషన్ విత్ డ్రా
ఏపీ ఎన్నికల కమిషనర్ గా నీలం సాహ్ని నియామకాన్ని సవాలు చేస్తూ దాఖలైన పిటీషన్ లో పూర్తి పత్రాలు లేనందున పిటిషనర్ మూర్తి ఉపసంహరించుకున్నారు. గురువారం జరిగిన విచారణలో పిటిషనర్ తన పిటిషన్ ను ఉపసంహరించుకున్నట్లు పిటిషనర్ తరఫున న్యాయవాది కోర్టుకి తెలిపారు. పూర్తి పత్రాలతో మరోసారి వ్యాజ్యం దాఖలుకు పిటిషనర్ అనుమతి కోరగా ఇందుకు హైకోర్టు అంగీకకరించింది. దీంతో పిటిషన్ డిస్పోజ్ చేస్తూ రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానం ఆదేశాలు జారీ చేసింది.
Written By:
, Updated On : June 24, 2021 / 12:51 PM IST