Telugu News » Ap » Will win a gold medal in 2021 olympics sindhu
P.V Sindhu: 2024 ఒలింపిక్స్ లో బంగారు పతకం సాధిస్తా.. సింధూ
భారత స్టార్ షట్లర్, వైజాగా స్టీల్ బ్రాండ్ అంబాసిడర్ పీవీ సింధూ విశాఖ ఉక్కు కర్మాగారంలో నిర్వహించిన పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఇండోర్ స్టేడియంలోని చిన్నారుల బ్యాడ్మింటన్ టోర్నమెంట్ ను ప్రారంభించారు. అక్కడి నుంచి విమల విద్యాలయానికి వెళ్లి విద్యార్థులతో కాసేపు ముచ్చటించారు. క్రీడల్లో ఉత్తమ ప్రదర్శనను కనబరిచిన విద్యార్థులకు ఆమె పతకాలు అందజేశారు. ఇదే ఉత్సహంతో 2024 ఒలింపిక్స్ లో బంగారు పతకాన్ని సాధిస్తానని ధీమా వ్యక్తం చేశారు.