కరోనా చికిత్సలో నైట్రిక్ ఆక్షైడ్ కీలకం కానుందా ?

కరోనా మహమ్మారి నుండి ప్రజల ప్రాణాలు కాపాడడానికి ప్రపంచ పీవ్యప్తంగా ఎన్నో పరిశోధనలు జరుగుతున్నాయి. కరోనా చికిత్సకు సంబంధించి నైట్రిక్ ఆక్షైడ్ చాలా కీలకం కానున్నట్లు.. మా పరిశోధన ఫలితాలు చెబుతున్నాయని ఉప్సలా విశ్వవిద్యాలయం పరిశోధకుడు అకే లుండఁవిస్ట్ స్పష్టం చేశారు. నైట్రిక్ ఆక్షైడ్ డోస్ పెంచిన కొద్దీ వైరస్ పై ప్రభావం కూడా అధికమయ్యిందని తెలిపాడు.

Written By: NARESH, Updated On : October 3, 2020 9:52 pm
Follow us on