ప్రశ్నిస్తే కేసులు పెడతారా.. రఘునందన్ రావు
టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే కేసులు పెడతామనే విధానాన్ని మానుకోవాలని బీజేపీ దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావు అన్నారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ సిద్దిపేట ప్రభుత్వ ఆస్పత్రిలో కరోనా బాధితులను పరామర్శించడానికి వెళ్లిన బీజేపీ మహిళ నాయకులపై తప్పుడు కేసులు పెట్టారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే ఆస్పత్రిలో వైద్యుల సంఖ్య పెంచి రోగులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు.
Written By:
, Updated On : May 23, 2021 / 03:28 PM IST