Homeఎంటర్టైన్మెంట్Allu Arjun : అల్లు అర్జున్ కు నేషనల్ అవార్డ్ రాకపోవడానికి కారణం ఇదే...

Allu Arjun : అల్లు అర్జున్ కు నేషనల్ అవార్డ్ రాకపోవడానికి కారణం ఇదే…

సినిమా ఇండస్ట్రీలో తమ సేవలను అందించినందుకు గాను కేంద్ర ప్రభుత్వం వాళ్లకి జాతీయ పురస్కారాలను అందించి వాళ్ళను గౌరవిస్తుంది. ఇక అందులో భాగంగానే రీసెంట్ గా 72వ జాతీయ పురస్కారాలను ప్రకటించింది. అందులో భాగంగానే ఉత్తమ నటుడిగా అల్లు అర్జున్కి పుష్ప 2 సినిమాకు గాను అల్లు అర్జున్ కి ఎందుకని అవార్డు రాలేదు అంటూ గత రెండు మూడు రోజులుగా సోషల్ మీడియాలో ఒకటే చర్చ జరుగుతుంది. నిజానికి కేంద్రం దక్షిణాది సినిమాల మీద విపక్షతను చూపిస్తూ మన యాక్టర్స్ కి అవార్డ్స్ రాకుండా చేస్తుందంటూ కొన్ని వార్తలైతే వచ్చేవి. అప్పుడు నిజంగానే కేంద్రం అలా చేసిందా లేదంటే కావాలనే కొంతమంది అలా క్రియేట్ చేశారో తెలియదు. కానీ ఇప్పుడు దక్షిణాది సినిమాలకి సైతం ఎక్కువ సంఖ్యలో అవార్డులైతే దక్కుతున్నాయి. ముఖ్యంగా ‘బ్రమయుగం’ సినిమాలో నటించినందుకు గాను మమ్ముట్టి ఉత్తమ నటుడిగా జాతీయ పురస్కారం అందుకోవడం అనేది నిజంగా చాలా గొప్ప విషయమనే చెప్పాలి…ఇక మమ్ముట్టి కూడా దక్షిణాది ఫిలిం ఇండస్ట్రీకి చెందిన వ్యక్తి కావడంతో ప్రస్తుతం ఆయన మీద అలాంటి ఒక ఆరోపణ రావడం లేదు. కానీ అల్లు అర్జున్ కి ఎందుకు అవార్డు రాలేదు అనే ధోరణిలోనే చాలామంది ఆలోచిస్తున్నారు. నిజానికి పుష్ప మొదటి పార్ట్ కు గాను అల్లు అర్జున్ కి నేషనల్ అవార్డు వరించింది. ఇక ఇలాంటి క్రమంలోనే సినిమాలో తన నటన బాగున్నప్పటికి అతనికంటే ఇంకా అద్భుతంగా నటించి ప్రేక్షకుడిని మైమరపింపజేసిన నటులు కొంతమంది ఉన్నారు. అందులో మమ్ముట్టికి ఆ అవకాశం అయితే దక్కింది. 1998 తర్వాత మమ్ముట్టికి ఇప్పుడే జాతీయ అవార్డు వచ్చింది. 28 సంవత్సరాల తర్వాత ఆయన మరోసారి జాతీయ అవార్డునైతే అందుకున్నారు.

మొట్టమొదటి భారతదేశపు పారా ఒలంపిక్ గోల్డ్ మెడలిస్ట్ అయిన మురళీ కాంత్ పేట్కర్ జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన ‘చందు చాంపియన్’ సినిమాలో కార్తీక్ ఆర్యన్ పరకాయ ప్రవేశం చేసి నటించాడు. అందుకుగాను అతనికి కూడా ఉత్తమ నటుడిగా అవార్డ్ ను ప్రధానం చేశారు. ఇద్దరికీ సమపాలలో నేషనల్ అవార్డు రావడం అనేది నిజంగా చాలా గొప్ప విషయమనే చెప్పాలి…

ఇక ‘ఆడు జీవితం’ సినిమాకు గాను పృథ్వీరాజ్ సుకుమారన్ సైతం చాలా డెప్త్ యాక్టింగ్ అయితే చూపించాడు. అయినప్పటికి అతనికి కూడా అవార్డు వరించకపోవడం కొంతవరకు బాధను కలిగించే విషయమే… అయిన కూడా అతనికి అవార్డు వరించలేదు.

ఇక ఇదిలా ఉంటే మమ్ముట్టికి జాతీయ అవార్డు రావడం ఇది నాలుగోసారి కావడం విశేషం… అమితాబచ్చన్ తోపాటు సమానంగా మమ్ముట్టి నాలుగు సార్లు అవార్డును అందుకున్న నటుడిగా చరిత్రలో నిలిచిపోయాడు. కమల్ హాసన్, అజయ్ దేవగన్ లు 3 సార్లు ఈ పురస్కారాన్ని అందుకున్నారు…మోహన్ లాల్, ధనుష్ లు 2 సార్లు ఈ అవార్డ్ ను దక్కించుకున్నారు… అల్లు అర్జున్ ఒక్కసారి ఈ అబ్రాడ్ ను అందుకోవడం విశేషం…

Vishnu Teja
Vishnu Teja
Vishnuteja is a Writer Contributes Movie News. He has rich experience in picking up the latest trends in movie category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

Most Popular

Google Employees Protest: ఉద్యోగుల నిరసన.. సుందర్ పిచాయ్ కి వినతి.. ఏఐ వల్ల గూగుల్ లో ఏం...

Google Employees Protest: గూగుల్.. ప్రముఖ సెర్చ్ ఇంజన్ సంస్థ మాత్రమే కాదు.. టెక్నాలజీ.. వినూత్న ఆవిష్కరణలు.. డేటా.. క్లౌడ్ కంప్యూటింగ్.. ఇలా ఎన్నో విభాగాలలో నెంబర్ వన్ సంస్థ. ఈ సంస్థ...

Sun Facts: ఉదయం నిప్పులు చిమ్మే సూర్యుడు.. రాత్రిపూట ఎక్కడికి వెళ్తాడు..

Sun Facts: ఉదయం సూర్యోదయం అవుతుంది. కాలాలకు అనుగుణంగా సూర్యోదయంలో మార్పులు ఉంటాయి. వేసవికాలంలో అయితే సూర్యుడు తొందరగా ఉదయిస్తుంటాడు. చలికాలం లో అయితే కాస్త ఆలస్యంగా సూర్యోదయం అవుతూ ఉంటుంది. వర్షాకాలంలో...

Samsung Galaxy S26 FE: శామ్‌సంగ్ అభిమానులకు గుడ్‌న్యూస్.. ఈ రెండు త్వరలోనే మార్కెట్లోకి..

Samsung Galaxy S26 FE: ప్రముఖ టెక్ దిగ్గజం Samsung నుంచి కొత్త ఫోన్ మార్కెట్లోకి వస్తుందంటే చాలా మంది ఆసక్తి చూపుతూ ఉంటారు. అయితే ఆకర్షణీయమైన టాబ్లెట్ లను కూడా తీసుకువచ్చి...

Cockroach Janata Party : కాక్రోచ్ జనతా పార్టీ ఢిల్లీ బలప్రదర్శన బలమా వాపా?

ఢిల్లీ వేదికగా జరిగిన కాక్రోచ్ జనతా పార్టీ బలప్రదర్శన దేశ రాజకీయాల్లో పెద్ద చర్చకు దారితీసింది. సుప్రీంకోర్టు న్యాయమూర్తి చేసిన వ్యాఖ్యలకు నిరసనగా ప్రారంభమైన ఈ ఉద్యమం, 23 రోజుల నిరాహార దీక్ష...

Balakrishna Injury: బాలయ్యకు తీవ్ర గాయాలు.. జూనియర్ ఎన్టీఆర్ షాకింగ్ ట్వీట్ వైరల్..

Balakrishna Injury: నేడు కాకినాడ లో నందమూరి బాలకృష్ణ NBK111 షూటింగ్ జరుగుతుండగా , యాక్షన్ సన్నివేశం చిత్రీకరణ సమయంలో బాలయ్య కి మజిల్ టియర్ అవ్వడం తో ఆయన్ని వెంటనే హాస్పిటల్...
Oktelugu Epaper
Exit mobile version