Homeజాతీయం - అంతర్జాతీయంవాట్సాప్ సరికొత్త ఫీచర్

వాట్సాప్ సరికొత్త ఫీచర్

వాట్సాప్ ఎప్పటికప్పడు సరికొత్త ఫీచర్లు తీసుకొస్తూ యూజర్లను ఆకట్టుకుంటోంది. ఈ క్రమంలో తాజాగా మాయమయ్యే ఫొటోల ఫీచర్ తీసుకొచ్చింది. అంటే ఈ ఫొటోలను మనం ఎవరికైనా పంపామనుకోండి, వాళ్లు ఫొటో చూసిన తర్వాత చాట్ నుంచి బయటకు వచ్చరంటే ఒక అంతే ఆ ఫొటో ఇక కనిపించదన్నమాట. వ్యూ వన్స్ అనే ఈ ఫీచర్ తీసుకోస్తున్నట్లు గతంలోనే ప్రకటించిన వాట్సాప్ తాజాగా బేటా టెస్టర్లకు ఈ ఫీచర్ అందుబాటులోకి తీసుకొచ్చింది. త్వరలోనే అందరికీ ఈ ఫీచర్ అందుబాటులోకి వచ్చే అవకాశాలు ఉన్నాయి.

Velishala Suresh
Velishala Sureshhttps://oktelugu.com/
Velishala Suresh is Journlist and a Web Admin and is working with our organisation from last 4 years and he has good knowledge on Content uploads and Content Management in website.
RELATED ARTICLES

Most Popular