Kannappa Runtime: ఈ నెల 27 న రిలీజ్ కానున్న కన్నప్ప సినిమా సెన్సార్ పూర్తయింది. మొత్తం 12 నిమిషాల 11 సెకన్ల విజువల్స్ తొలగించాలని సెన్సార్ బర్డు సూచించినట్లు సీని వర్గాలు తెలిపాయి. యూఏ సర్టిఫికెట్ ఇస్తూ ఫైనల్ మూవీ కట్ 3 గంటల 2 నిమిషాల 51 సెకన్లుగా నిర్ణయించారని తెలిపారు. కన్నప్ప టికెట్లు రేపటి నుంచి అందుబాటులోకి రానున్నట్లు తెలుస్తోంది. తెలంగాణలో టికెట్ల పెరిగే చాన్స్ లేకపోగా ఏపీలో పెంచే అవకాశం ఉంది.