https://oktelugu.com/

Nadendla Manohar: విశాఖ స్టీల్ ప్లాంట్ కోసం పోరాడుతాం.. నాదెండ్ల మనోహర్

విశాఖపట్నంలోని జనసేన పార్టీ కార్యాలయంలో ఆదివారం ఉదయం జనసేనకు మద్దతుగా నిలిచిన విశాఖ స్టీల్ ప్లాంట్ ఉద్యోగులు, స్టీల్ ప్లాంట్ నిర్వాసితులతో పార్టీ పి.ఎ.సి. ఛైర్మన్ శ్రీ నాదెండ్ల మనోహర్ గారు సమావేశమయ్యారు. విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ ప్రతినిధులతో జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ శ్రీ నాదెండ్ల మనోహర్ గారు ప్రస్తుతం విశాఖపట్నంలో సమావేశమయ్యారు. విశాఖ ఉక్కు ప్రయివేటీకరణ నేపథ్యంలో కార్మికులు సాగిస్తున్న పోరాటంపై చర్చిస్తున్నారు. విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట […]

Written By: Velishala Suresh, Updated On : September 19, 2021 1:13 pm
Follow us on

విశాఖపట్నంలోని జనసేన పార్టీ కార్యాలయంలో ఆదివారం ఉదయం జనసేనకు మద్దతుగా నిలిచిన విశాఖ స్టీల్ ప్లాంట్ ఉద్యోగులు, స్టీల్ ప్లాంట్ నిర్వాసితులతో పార్టీ పి.ఎ.సి. ఛైర్మన్ శ్రీ నాదెండ్ల మనోహర్ గారు సమావేశమయ్యారు. విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ ప్రతినిధులతో జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ శ్రీ నాదెండ్ల మనోహర్ గారు ప్రస్తుతం విశాఖపట్నంలో సమావేశమయ్యారు.

విశాఖ ఉక్కు ప్రయివేటీకరణ నేపథ్యంలో కార్మికులు సాగిస్తున్న పోరాటంపై చర్చిస్తున్నారు. విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ ప్రతినిధులతో జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ శ్రీ నాదెండ్ల మనోహర్ గారు విశాఖపట్నంలో సమావేశమయ్యారు.

ఈ సందర్భంగా నాదెండ్ల మనోహర్ మాట్లాడుతూ విశాఖ ఉక్కు ప్రయివేటీకరణ నేపథ్యంలో కార్మికులు సాగిస్తున్న పోరాటనికి మద్దతుగా నిలుస్తామని తెలిపారు. విశాఖ స్టీల్ ప్లాంట్ పరిరక్షణ కమిటీ నాయకులు మాట్లాడుతూ ఏపీకి మణిహారంగా ఉన్న విశాఖ స్టీల్ ప్లాంట్ ను కాపాడుకోవానలి పిలునిచ్చారు. వేలాది కోట్ల విలువైన ప్లాంట్ ను కేంద్ర అమ్మేస్తోందని రానున్న రోజుల్లో దశల వారీగా ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని హచ్చరించారు. దీనికి సంబంధించిన కార్యాచరణ ప్రణాళికను త్వరలోనే రూపొందిస్తామన్నారు.