12 ఏళ్ల లోపు పిల్లలు ఉన్న తల్లిదండ్రులకు వ్యాక్సినేషన్

మధ్యప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. 12 ఏళ్లలోపు పిల్లలు ఉన్న తల్లిదండ్రులకు వ్యాక్సినేషన్ లో ప్రాధాన్యత ఇవ్వాలని నిర్ణయించింది. మూడో వేవ్ లో కరోనా పిల్లలపై ఎక్కువ ప్రభావం చూపనుందన్న వార్తల నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహన్ వెల్లడించారు. దీనివల్ల వారి పిల్లలకు వైరస్ సోకినా ఆ తల్లిదండ్రులు వారిని జాగ్రత్తగా చూసుకేనే వీలు కలుగుతుందని ఆయన చెప్పారు.

Written By: Suresh, Updated On : June 4, 2021 2:52 pm
Follow us on