
రాష్ట్రంలో కోవిడ్ నియంత్రణకు సమర్థవంంగా నిర్వహించడానికి అందుబాటులో ఉన్న మౌలిక సదుపాయాలు, మానవ వనరులను గరిష్ట స్థాయిలో ఉపయోగించుకోవాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శ సోమేశ్ కుమార్ జిల్లా కలెక్టర్ల కు స్పష్టం చేశారు. కోవిడ్ మహమ్మారిని ఎదుర్కోవటానికి అన్ని విభాగాలు సమన్వయంతో పనిచేయాలని అధికారులను ఆదేశించారు. రోగి ఆరోగ్య పరిస్థితిని పరిగణనలోకి తీసుకొని సరైన వైద్య సేవలను అందించాలని అధికారునుల ఆదేశించారు.