
బాలీవుడ్ ప్రముఖ నటులతో ఉత్తర ప్రదేశ్ సీఎం యోగి సమావేశమయ్యారు. ఉత్తరప్రదేశ్‌లో నెలకొల్పే ప్రతిపాదిత ఫిల్మ్‌సిటీపై చర్చించినట్లు తెలుస్తోంది. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ భారతీయ సినిమా కొత్త దశను పొందుతుందని అన్నారు. భారతదేశం సాంస్కృతిక కేంద్రం అని అభివర్ణించారు.