Union Minister Kishan Reddy: యాదాద్రీశుడిని దర్శించుకున్న కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి
యాదాద్రి నరసింహస్వామిని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి దర్శించుకున్నారు. ఈ తెల్లవారుజూమున ఆయన బాలాలయంలో ప్రత్యేక పూజలు చేశారు. కిషన్ రెడ్డికి ఆలయ ఈవో, అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. వేద మంత్రోచ్చారణలతో అర్చకులు కిషన్ రెడ్డిని ఆశీర్వదించి, స్వామివారి తీర్థ ప్రసాదాలు అందజేశారు. అనంతరం ఆలయ నూతన నిర్మాణాన్ని అధికారులతో కలిసి పరిశీలించారు. నిర్మాణాల గురించి ఆర్కిటెక్చర్ ఆనంద్ సాయి కిషన్ రెడ్డికి వివరించారు.