
ప్రభుత్వ ఉద్యోగ నోటిఫికేషన్లు రావడం లేదని మనస్తాపం చెందని ఓ నిరుద్యోగి ఆత్మహత్య చేసుకున్నాడు. కర్నూలు జిల్లాకు చెందిన వీరాంజనేయులు అనే నిరుద్యోగి గ్రూప్-2 కు ప్రిపేర్ అయ్యాడు. గత కొంతకాలంగా నోటిఫికేషన్ల కోసం ఎదురుచూస్తున్నాడు. ఇటీవల కాలంలో నోటిఫికేషన్లు రాకపోవడంతో మనస్తాపం చెందిన వీరాంజనేయులు ఉరి వేసుకుని చివరికి బలవన్మరణానికి పాల్పడ్డాడు.