
దేశంలో ఆక్సిజన్ సంక్షోభం కొనసాగుతున్నంది. ఇప్పటి వరకు వివిధ రాష్ట్రాల్లో పలువురు ప్రాణాలు కోల్పోగా తాజాగా ఏపీ విజయనగరంలో ఇద్దరు కొవిడ్ రోగులు కన్నుమూశారు. అధికారులు ఇద్దరు కొవిడ్ రోగులు చినిపోయినట్లుగా ధ్రువీకరించారు. ఈ విషాదకర ఘటన స్థానిక మహారాజ ప్రభుత్వ హాస్పటల్ లో చోటు చేసుకుంది. సమాచారం అందుకున్న కలెక్టర్ హరిజవహలర్ లాల్ హాస్పిటల్ కు చేరుకొని పరిస్థితిని సమీక్షించారు.