సెలవుల్లో పరీక్షలు, క్లాసులు నిర్వహిస్తే కఠిన చర్యలు

వేసవి సెలవుల్లో కాలేజీలు పరీక్షలు, క్లాసులు నిర్వహిస్తే కఠిన చర్యలు తప్పవని ఇంటర్ బోర్డు హెచ్చరించింది. రాష్ట్రంలోని పాఠశాలలు, కాలేజీలకు ఏప్రిల్ 27 నుంచి మే 31 వ తేదీ వరకు ప్రభుత్వం వేసవి సెలవులను ప్రకటించింది. వేసవి సెలవుల్లో ఆన్ లైన్ ఆఫ్ లైన్ క్లాసులు తీసుకోవద్దని ఇంటర్ బోర్డు తెలిపింది. వేసవి సెలవులు ఇచ్చేదు విద్యార్థుల మానసిక ఉల్లాసం కోసమంది.

Written By: Suresh, Updated On : April 26, 2021 6:28 pm
Follow us on