
భారత్ లో కరనా మూడో వేవ్ వచ్చినా అది రెండో వేవ్ అంత తీవ్రంగా ఉండకపోవచ్చునని భారత వైద్య పరిశోధనా మండలి (ఐసీఎంఆర్) కి చెందిన ఓ సీనియర్ శ్రాస్త్రవేత్త తెలిపారు. మూడో వేవ్ తప్పదంటూ విస్తృతంగా అంచనాలు వెలువడుతున్న నేపథ్యంలో ఆయన వ్యాఖ్యలు ఊరట కలిగిస్తున్నాయి. ఇటీవల వారు నిర్వహించిన ఓ అధ్యయనం గురించి ఓ జాతీయ మీడియా ఛానెల్ కు వివరిస్తూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. వచ్చే 125 రోలు కీలకమని తెలిపారు.