కార్యకర్తల బలం కాంగ్రెస్ కు చాలా ఉందని ఎమ్మెల్యే శ్రీదర్ బాబు అన్నారు. రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ గెలుపు ఖాయమని అన్నారు. కేసీఆర్ సీఎం గా అన్ని రంగాలలో విఫలం అయ్యారని విమర్శించారు. ఎమ్మెల్యేలు, ఎంపీ ల మీటింగ్ జరుపుకున్నాం. అక్కడ సీఎల్పీ నాయకులు సీఎం మీటింగ్ లో మాట్లాడుతారు. దళితుల విషయంలో అన్ని అంశాల్లో పోరాటం చేస్తామని తెలిపారు.