Homeవార్త విశ్లేషణబర్నింగ్ స్టార్ బజార్ రౌడీ గా వచ్చేస్తున్నాడు

బర్నింగ్ స్టార్ బజార్ రౌడీ గా వచ్చేస్తున్నాడు

బర్నింగ్ స్టార్ సంపూర్ణేష్ బాబు హీరోగా నటించిన తాజా చిత్రం బజారు రౌడీ వసంత నాగేశ్వరరావు దర్శకత్వం వహించిన ఈ సినిమాలో సంపూ రౌడీగా నవ్వులు వూయించబోతున్నాడు. కరోనా కారణంగా ఆలస్యమైన ఈ చిత్రాన్ని ఈనెల 20వ తేదీన థియేటర్లలో విడుదల చేయబోతున్నారు. సందిరెడ్డి  శ్రీనివాసరావు నిర్మించిన ఈ చిత్రంలో షియాజీ షిండే, పృథ్వీ, నాగినీడు ముఖ్య పాత్రల్లో కనిపించనున్నారు. మరుధూరి రాజా ఈ సినిమాకి మాటలు రాయగా ఇవి మెయిన్ హైలెట్ గా నిలిచే అవకాశం ఉంది.

Velishala Suresh
Velishala Sureshhttps://oktelugu.com/
Velishala Suresh is Journlist and a Web Admin and is working with our organisation from last 4 years and he has good knowledge on Content uploads and Content Management in website.
Exit mobile version