
తాడ్వాయి మండలోని మేడారం ప్రాంతం జలమయ అయ్యాయి. జంపన్న వాగు పొంగిపోర్లుతుండడంతో ఎలుబాక,పడిగాపూర్, ఊరట్టం, గోనెపెల్లి ఆదివాసి గిరిజన గ్రామాలు నీట మునిగాయి. గోవిందరావుపేట మండంలోని లక్నవరం సరస్సుకు వరద నీరు భారీగా చేరుకుని మత్తడి పోస్తోంది. ముగు వెంకటాపురంలోని రామప్ప చెరువులో నీటి మట్టం పెరింది. ఏటూరునాగారం మండలంలోని జంపన్న వాగు, దెయ్యాలవాగు పొంగిపోర్లుతున్నాయి.