ప్రముఖ సినిమాటోగ్రాఫర్, మూడు సార్లు నేషనల్ అవార్డ్ అందుకున్న శివన్ కన్నుమూశారు. ప్రస్తుతం ఆయన వయస్సు 89 సంవత్సరాలు. కేరళ రాష్ట్రం తిరువనంతపురంలోని ఆయన స్వగృహంలో గుండెపోటుతో మరణించినట్లు ఆయన కుమారులు తెలిపారు. శివన్ కు ముగ్గురు కూమారులు, ఒక కుమార్తె ఉన్నారు. శివన్ రెండో కుమారుడు సంతోష్ శివన్ సినిమాటోగ్రాఫర్ గానే పని చేస్తున్నారు.