ప్రధాని వెక్కిరింతలకు సరైన సమాధానం.. అఖిలేశ్ యాదవ్
పశ్చిమబెంగాల్ లో అధికార తృణమూల్ కాంగ్రెస్ పార్టీ విజయం సాధించబోతుండటంపై సమాజ్ వాదీ పార్టీ అధ్యక్షుడు, ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి అఖిలేశ్ యాదవ్ స్పందించారు. భారీ విజయం దిశగా దూసుకుపోతున్న మమతాబెనర్జికి ఆయన శుభాకాంక్షలు తెలిపారు. దీదీ ఓ దీతీ అంటూ ప్రధాని నరేంద్ర మోదీ తన ఎన్నికల ప్రచార సభల్లో చేసిన వెక్కిరింతలకు ఈ పలితాలు గట్టి సమాధానమని పేర్కొన్నారు.
Written By:
, Updated On : May 2, 2021 / 01:58 PM IST