Telugu News » Ap » The cbi investigation into the viveka case is in full swing
వివేకా కేసులో సీబీఐ దర్యాప్తు ముమ్మరం
మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసు దర్యాప్తును సీబీఐ వేగవంతం చేసింది. కరోనా నేపథ్యంలో ఇటీవల దర్యాప్తు కాస్త నెమ్మదించింది. ప్రస్తుతం కొవిడ్ తగ్గుముఖం పట్టడంతో సీబీఐ అధికారులు గత ఐదు రోజులుగా కడపలో మకాం వేసి దర్యాప్తు ముమ్మరం చేశారు. వివేకా హత్య జరిగిన సమయంలో ఆయన ఇంటి పరిసర ప్రాంతాల్లో సంచరించిన వాహనాలకు సంబంధించిన వివరాలపై సీబీఐ అధికారులు ఆరా తీస్తున్నారు.