Komatireddy Venkat Reddy: ది 100 సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కోమటిరెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఈ సంవత్సరం గద్దర్ అవార్డ్స్ లో బెస్ట్ ఫిల్మ్ గా ది 100 వస్తుందనడంలో ఎలాంటి సందేహం లేదు. అలాగని నేను రికమండ్ చేయడం లేదు. ఈ సినిమా ట్రైలర్ చూసినప్పుడు అనిపించదని అన్నాడు. పైరసీని అరికట్టడానికి ఆల్రెడీ మా ప్రభుత్వం పోలీస్ అధికారులతో మాట్లాడి యాక్షన తీసుకోవడం జరిగిందని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి అన్నారు.
ది 100 సినిమా ఫస్ట్ డే ఫస్ట్ షో తప్పకుండా చూస్తా
రిలీస్ డే రోజు ఎన్నో ప్రభుత్వ ప్రోగ్రామ్స్ ఉన్నా కూడా, అవన్నీ పక్కన పెట్టి సినిమా చూస్తా – మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి
గతంలో దేవుడి సినిమాలు, హిస్టరీ సినిమాలు, తెలంగాణ సినిమాలు తప్ప వేరే తెలుగు సినిమాలు చూడనని చెప్పిన… https://t.co/u9Qls0oMCq pic.twitter.com/tNel2LWcQ8
— Telugu Scribe (@TeluguScribe) July 7, 2025