
టీఆర్ఎస్ అభ్యర్థి నోముల భగత్ ను భారీ మెజారిటీతో గెలిపించినందుకు నాగార్జున సాగర్ నియోజకవర్గ ప్రజలందరికీ సీఎం కేసీఆర్ ధన్యవాదాలు తెలిపారు. టీఆర్ఎస్ ప్రభుత్వ విధానం ప్రకారం, ఎన్నికల సందర్భంలో ఇచ్చిన ప్రతి వాగ్ధానాన్ని నెరవేరుస్తామని సీఎం తెలిపారు. త్వరలోనే ఎమ్మెల్యే భగత్ లోపాటు నాగార్జున సాగర్ నియోజక వర్గం సందర్శంచి ప్రజల సమస్యలన్నీ పరిష్కరిస్తామని సీఎం తెలిపారు.