కరోనా మహమ్మారి కారణంగా మరో మెగా టోర్నీ ఇండియా నుంచి తరలిపోయింది. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇండియాలో టీ20 వరల్డ కప్ నిర్వహించలేమని, యూఏఈలో టోర్నీ జరుగుతుందని బీసీసీఐ సోమవారం స్పష్టం చేసింది. టోర్నీ నిర్వహణకు సంబంధించి నిర్ణయం చెప్పడానికి ఈరోజు వరకు బీసీసీఐ గడువు విధించిన విషయం తెలిసిందే. దీంతో సోమవారం బీసీసీఐ ఆఫీస్ బేరర్ల మధ్య కాన్ఫరెన్స్ జరిగినట్లు బోర్టు ఉపాధ్యక్షుడు రాజీవ్ శుక్లా వెల్లడించారు.