ఎన్సీబీ విచారణలో భాగంగా శనివారం హాజరైన శ్రద్ధ కపూర్, షారా అలీఖాన్ లు సుషాంత్ సింగ్ డ్రగ్స్ తీసుకోవడం తాము చూసినట్లు వెల్లడించారని సమాచారం. షూటింగ్ సమయాలలో బ్రేక్ దొరికినప్పుడు డ్రగ్స్ తీసుకునేవాడని తెలిపారు. పావనా లో జరిగిన పార్టీ వాస్తవమేనని ఐతే తాను మాత్రం ఎప్పుడు డ్రగ్స్ తీసుకోలేదని తెలిపింది శ్రద్ధ కపూర్. ఎన్సీబీ విచారంలో దీపికా పొంతన లేని సమాధానాలు ఇచ్చిన్నట్లు సమాచారం. Also Read: డ్రగ్స్ కేసులో రకుల్ నలుగురు స్టార్ల పేర్లు […]
ఎన్సీబీ విచారణలో భాగంగా శనివారం హాజరైన శ్రద్ధ కపూర్, షారా అలీఖాన్ లు సుషాంత్ సింగ్ డ్రగ్స్ తీసుకోవడం తాము చూసినట్లు వెల్లడించారని సమాచారం. షూటింగ్ సమయాలలో బ్రేక్ దొరికినప్పుడు డ్రగ్స్ తీసుకునేవాడని తెలిపారు. పావనా లో జరిగిన పార్టీ వాస్తవమేనని ఐతే తాను మాత్రం ఎప్పుడు డ్రగ్స్ తీసుకోలేదని తెలిపింది శ్రద్ధ కపూర్. ఎన్సీబీ విచారంలో దీపికా పొంతన లేని సమాధానాలు ఇచ్చిన్నట్లు సమాచారం.