https://oktelugu.com/

బాబా రామ్ దేవ్ కు సుప్రీంకోర్టు ఆదేశాలు

కోవిడ్ మహమ్మారి విజృంభించిన నేపథ్యంలో అల్లోపతి మందుల గురించి చేసిన వ్యాఖ్యలు అసలు రికార్డులను సమర్పించాలని బాబా రామ్ దే్ ను సుప్రీంకోర్టు బుధవారం ఆదేశించింది. భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్ వీ రమణ నేతృత్వంలోని ధర్మాసనం ఈ ఆదేశాలు ఇచ్చింది. రామ్ దేవ్ తరఫున సీనియర్ అడ్వకేట్ ముకుల్ రోహిత్గి వాదనలు వినిపించారు. ఒరిజినల్ వీడియోను, దానిలోని మాటలను రాసిన పత్రాలను సమర్పిస్తానిని తెలపారు. దీంతో తదుపరి విచారణను జూలై 5కు వాయిదా వేశారు.

Written By: , Updated On : June 30, 2021 / 02:24 PM IST
Ramdev
Follow us on