దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు గురువారం నష్టాలతో ట్రేడింగ్ మొదలు పెట్టాయి. ఉదయం 9.23 నిమిషాలకు సెన్సెక్స్ 49 పాయింట్ల నష్టంతో 55,894 వద్ద, నిఫ్టీ 19 పాయింట్ల నష్టంతో 16,615 వద్ద ఉన్నాయి. అత్యధికంగా పవర్ సూచీ 1.43 శాతం లాబపడగా.. టెలికామ్ సూచీ అత్యధికంగా 0.13 శాతం నష్టపోయింది. డాలర్ తో రూపాయి మారకం విలువ 0.04 పైసలు లాభపడి రూ. 74.02 వద్ద కొససాగుతోంది. దక్షిణ కొరియా వడ్డీరేట్లను పెంచింది. కరోనా సమయంలో […]
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు గురువారం నష్టాలతో ట్రేడింగ్ మొదలు పెట్టాయి. ఉదయం 9.23 నిమిషాలకు సెన్సెక్స్ 49 పాయింట్ల నష్టంతో 55,894 వద్ద, నిఫ్టీ 19 పాయింట్ల నష్టంతో 16,615 వద్ద ఉన్నాయి. అత్యధికంగా పవర్ సూచీ 1.43 శాతం లాబపడగా.. టెలికామ్ సూచీ అత్యధికంగా 0.13 శాతం నష్టపోయింది. డాలర్ తో రూపాయి మారకం విలువ 0.04 పైసలు లాభపడి రూ. 74.02 వద్ద కొససాగుతోంది. దక్షిణ కొరియా వడ్డీరేట్లను పెంచింది. కరోనా సమయంలో వడ్డీ రేట్లను పెంచిన తొలి దేశం ఇదే.