
జగన్ ప్రభుత్వం ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు మండిపడ్డారు. దేశంలో ఇలాంటి పాలనను ఎక్కడా చూడలేదని విమర్శలు గుప్పించారు. రాష్ట్రంలో నిరుద్యోగులు తీవ్ర నిరాశలో ఉన్నారని వారి కోసం బీజేపీ పోరాటం చేస్తుందని తెలిపారు. అలాగే రైతులకు గిట్టుబాటు ధర లేదని రైతులకు జరుగుతున్న అన్యాయాన్ని బీజేపీ ఖండిస్తోందని వ్యాఖ్యనించారు.
https://www.facebook.com/somuveerrajubjp/videos/978845746216010