https://oktelugu.com/

జగన్ ప్రభుత్వం పై సోము వీర్రాజు ఫైర్

జగన్ ప్రభుత్వం పై  బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు ఫైర్ అయ్యారు. రాష్ట్రంలో ప్రజలు వైద్యం కోసం ఆస్తులు అమ్ముకుని అప్పుల పాలై రోడ్డున పడితే.. అలాంటి వారిని ఆదుకోని సీఎం వైసీపీ విధేయుడు, హిందూ దేవుళ్లపై నిత్యం కారు కూతలు కూతలు కూస్తాడన్న కారణంతో కత్తి మహేష్ కు ప్రజాధనం నుంచి 17 లక్షల రూపాయలను ఎలా ఇస్తారని డిమాండ్ చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా పెండింగులో ఉన్న దరఖాస్తులను పరిశీలించి సీఎం సహాయ నిధి […]

Written By: , Updated On : July 4, 2021 / 02:02 PM IST
Follow us on

జగన్ ప్రభుత్వం పై  బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు ఫైర్ అయ్యారు. రాష్ట్రంలో ప్రజలు వైద్యం కోసం ఆస్తులు అమ్ముకుని అప్పుల పాలై రోడ్డున పడితే.. అలాంటి వారిని ఆదుకోని సీఎం వైసీపీ విధేయుడు, హిందూ దేవుళ్లపై నిత్యం కారు కూతలు కూతలు కూస్తాడన్న కారణంతో కత్తి మహేష్ కు ప్రజాధనం నుంచి 17 లక్షల రూపాయలను ఎలా ఇస్తారని డిమాండ్ చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా పెండింగులో ఉన్న దరఖాస్తులను పరిశీలించి సీఎం సహాయ నిధి నుంచి సాయం అందజేయాలని ఆయన డిమాండ్ చేశారు.